viranchi ki vipanchi ki gala teda

459 views
Skip to first unread message

bharath

unread,
Nov 23, 2008, 9:00:28 AM11/23/08
to సాహిత్యం
sahityam group lo ni sabhyulaku andariki na vandanamulu. na browser lo
telugu lo type cheyutaku ravatledu anduke aanglamu lo rayavalasi
vachinadi induk merandaru nanu kshamistarani bhavistunanu.

nak oka sandeham vachindi.danini merandaru terchavalasinadi ga manavi.

nenu sirivennela ane chitramulo "vidhata talapuna" ane pata vinanu.a
pata ante nak chala istam. andulo "viranchi","vipanchi" ane rendu
padamula prayogamunu patala rachayata chesadu.a rendu padamulaku gala
artamunu meru nak chepavalasinadiga koruchunnanu

Purnima Tammireddy

unread,
Nov 23, 2008, 10:19:59 AM11/23/08
to sahi...@googlegroups.com
నమస్కారం:

విరించి అంటే బ్రహ్మ, విపంచి అంటే వీణ అనే అర్థాలున్నాయని విన్నాను. కానీ సాధికారికంగా చెప్పలేను.

పూర్ణిమ

2008/11/23 bharath <nune...@gmail.com>

Kris Chait

unread,
Nov 23, 2008, 11:29:39 AM11/23/08
to sahi...@googlegroups.com
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
ఇక్కడ విరించి -> బ్రహ్మ &
       విపంచి -> వీణ కనుక
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన బ్రహ్మ యొక్క వీణ అంటె సరస్వతి పలికిన గానం  అని అర్థం అనుకున్నాను తప్పు అయితె తెలియ జేయ గలరు

2008/11/23 Purnima Tammireddy <purnima.t...@gmail.com>





--
మనం మనం కలిస్తే బంధం
విడదీయలెదు యే దైవం
చెయ్యి చెయ్యిి కలుపుదాం
కానిది ి ఏదీ లేదనిి నిరూపిద్దాం

Anger and tears are most Precious so Please secure them as long as possible

=============================
Challa Krishna Chaitanya Reddy.

Srinivasa Raju Datla

unread,
Nov 23, 2008, 11:08:23 AM11/23/08
to sahi...@googlegroups.com
పూర్ణిమ గారు ఆ అర్థాలు సరైనవే.
సిరివెన్నెలలో పాట ఒకటుందికదా...
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

--
దాట్ల శ్రీనివాసరాజు
http://blog.harivillu.org

2008/11/23 Purnima Tammireddy <purnima.t...@gmail.com>

Narayanaswamy

unread,
Nov 23, 2008, 4:05:34 PM11/23/08
to sahi...@googlegroups.com

bharath

unread,
Nov 23, 2008, 11:35:08 PM11/23/08
to సాహిత్యం


purnima garu meru anadi nijame kavochu. viranchi ante brahma aite a
pata lo " viranchi nayi viracinchitini e kavanam" ani unadi
kada.brahma kavitalu rastada?? e vaakyamulo patala rachayata uddesyamu
emiti??sodarahanamuga vivarincha manavi...

bharath

unread,
Nov 24, 2008, 11:52:25 PM11/24/08
to సాహిత్యం


narayana swamy garu chala manchi blogs ni nak parichayam chesinanduk
mek krutagnatalu...

Geddapu Lakshmi Prasad

unread,
Nov 25, 2008, 3:07:57 AM11/25/08
to sahi...@googlegroups.com
విరించి అంటే బ్రహ్మ విపంచి అంటే వీణ. బ్రహ్మ ను ప్రథమ కవిగా చెప్తారు. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు పుట్టినాయని ప్రతీతి. కవిత్వానికి ప్రథమ రూపం వేదాలు. అందుకే విరించినై విరచించితిని ఈ కవనం అని కవి ప్రయోగించారు. సరస్వతిని తన నాల్క పైన ధరించిన వాడు బ్రహ్మ. తద్వారా సకల కళలకు నిలయుడైన వాడు బ్రహ్మ. ఈ పరమార్థాన్ని సూచిస్తూ కవి ఈ విరించి, విపంచి పదాలను వివిధ సందర్భాల్లో ప్రయోగించారు. నమస్తే. సెలవ్!

2008/11/25 bharath <nune...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages