దుఃఖభాజనులు ఎవరు

240 views
Skip to first unread message

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Sep 7, 2008, 3:49:21 PM9/7/08
to sahityam
పెద్దలార, మిత్రులార,

నమస్కారం. నాదొక సందేహం. హైస్కూలు చదువుల్లో ఒక పాఠంలో - దుఃఖభాజనులు అని ఎవరిని అంటారో చెబుతూ - నిత్యశంకితుడు, నిస్సంతోషి, క్రోధనుడు ... ఇంకా ఏవో కొన్ని పదాలు వుండేవి. అవేమిటో ఎవరికైనా గుర్తుందేమో చెబుతారని అడుగుతున్నాను. పావురాల గుంపొకటి తమలోని అనుభవజ్ఞుని మాట వినకుండా వేటగాని వలలో చిక్కిన కథలో అనుకుంటాను. ఈ అడవిలో నూకలు వెదజల్లబడి వున్నాయంటే ఇది శంకించాల్సిన విషయమే అని ఒక ముసలి పావురం అన్నప్పుడు దాన్ని ఈ దుఃఖభాజనుల జాబితాలో చేర్చుతూ మరో పావురం చెప్పే మాట - (సరిగా గుర్తులేదు). వలలో చిక్కిన తరువాత అన్నీ కూడబలుక్కొని వలతో సహా ఎగిరిపోతాయి (పంచతంత్రం - మిత్రలాభం), అది వేరే సంగతి. ఇంతకీ దుఃఖభాజనులు ఎవరు?

భవదీయుడు,
-- రానారె
~ ~ ~

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Sep 8, 2008, 12:58:08 AM9/8/08
to sahi...@googlegroups.com
 
వృద్ధకపోతం చిత్రగ్రీవుడితో "దుఃఖభాగులు" ఏవరో చెప్పిన వారిని మనం ఎప్పటీకి మర్చిపోకూడదు. మనం మన జీవితానీ దుఃఖమయం చేసుకొంటున్నాం. బంధువుల మధ్య కలహాలు, కుటుంబకలహాలు, సామాజిక కలహాలు, మనస్సులో అశాంతి, నిరాశలకి కారణాలు చెప్తూ చిన్నయసూరి చెప్పినది అందరికీ శిరోధార్యమే -



ఈర్యాళువు

జుగుప్సావంతుడు


నిస్సంతోషి

క్రోధనుడు

నిత్యశంకిటుడు

పరభాగ్యోపజీవి


౨౦౦౮ సెప్టెంబర్ ౮ ౦౧:౧౯ న, Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com> ఇలా రాసారు :

రాకేశ్వర రావు ఆచంట

unread,
Sep 8, 2008, 5:04:04 AM9/8/08
to సాహిత్యం


On Sep 8, 12:49 am, "Ramanadha Reddy Yarrapu Reddy"
రాకేశ్వర మొదలగు వారు. ;D

Jabalimuni putrevu

unread,
Sep 8, 2008, 5:41:41 AM9/8/08
to sahi...@googlegroups.com
2008/9/8 Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com>:

ఈర్ష్యాళువు,జుగుప్సావంతుడు,నిస్సంతోషి,క్రోధనుడు,నిత్య
శంకితుడు,పరభాగ్యోపజీవియు అను నాఆరుగురు దుహ్ఖభాగులని నీతికోవిదులు
చెప్పుదురు

జాబాలిముని\\

--
Jabalimuni putrevu

Reply all
Reply to author
Forward
0 new messages