ఈ లింక్ ను సాధ్యమైనంత ఎక్కువమంది విద్యార్థులకు చేర్చండి

88 views
Skip to first unread message

durgeswara b

unread,
Feb 24, 2010, 12:57:45 PM2/24/10
to ●๋•pŕávểểń kừmáŕ, achari...@yahoo.com, achs...@gmail.com, adepu suvarna, Ajit kumar, alluri srinivasaraju, AMMA ODI, Anil Kumar, anitas...@gmail.com, Arimilli Radha Krishna, aswin budaraju, av...@yahoo.com, b_manju_mba ., BABU BHUMA, balakrishna vakati, BALLEPALLI SRINIVASA RAO, bandaru shiva, Bhaarathi B, Bhadrasimha BCM, Bhardwaj Velamakanni, Bhaskar, Bhaskara Rao C, bkrish...@gmail.com, blcrao, Braham sharma, brahma k, bskot...@gmail.com, C. P. Kumar ..., CH Gowri Kumar - గౌరీ కుమార్, CHAITANYA chaitanya, chaitany...@gmail.com, Chandran Swamy, chinta vijaya, Chowdary Tummala, chpr33370, cm...@nic.in, danturthi, devama...@gmail.com, DONTULA PRAMEELA, Dr.Acharya Phaneendra, Durga Cherukuri, Durga Prasad Pagadala, evergr...@gmail.com, false, G.V.Bhaskar, gln.m...@gmail.com, gopi bantupalli, gosu...@gmail.com, gtata...@gmail.com, gulabi98, gv reddy, HARITEJONIDHI P, hkpt...@gmail.com, itda...@yahoo.co.in, Its rocking.. :)>>>, ivrtelu...@gmail.com, jaahnavi sreedharala, jaganmaa...@googlegroups.com, Jalleda. com, jd2810, jko...@gmail.com, Jyothi Prakash, jyothiv...@gmail.com, karidukumar, kasturi padma, kasturimuralikrishna, katta vijay @kattavijay(dot)com, kgutta, Kiran Kumar Chava, kiran raavi, Kishor Manchi, kmall...@yahoo.com, knowled...@gmail.com, kommu....@gmail.com, konatha...@gmail.com, kondalu galla, koppula...@yahoo.com, kov...@gmail.com, Krishan Kumar, krishna maddirala, krishna....@gmail.com, Krishnamohan Chivukula, ks...@rediffmail.com, Kumar, kuma...@yahoo.co.in, Lalita, Lanka Giridhar (లంక గిరిధర్), Latha Raju, madh...@yahoo.com, mahesh kumar, mahesh satya navuluru, Mahesh Viswanadha, mail2...@yahoo.com, mala kumar, malakon...@yahoo.in, malla...@yahoo.com, Mallikarjuna Rao Napa, mallina narasimharao, manohar chenekala, Manohar Chenekala, mee snehitudu, ms2...@yahoo.com, Murali Krishna Kunapareddy, Murali Meesala, murali....@wipro.com, muralidhar namala, nag_r...@yahoo.co.in, naga prasad, nagalakshmi madhira, Nagaraju 9030451478, nagasri puranam, nanda...@gmail.com, narayana savala, Narayanaswamy, naresh patnaik, Naveen Kumar, navyajyothi, neelapu suresh, nishan...@gmail.com, Nrahamthulla, omkaaram in yagam, Padma Danturthi, Padmanabham Durvasula, Pavan Kumar Toleti, pend...@gmail.com, Phani Kumar, Phani Pradeep, PRABHAKAR RAVIPATI, Pradeep Melam, prameela dontula, prasad_...@yahoo.com, pra...@universal-spirituality.org, Praveen(ప్రవీణ్) Garlapati(గార్లపాటి), pres...@tagb.org, pres...@tagdv.com, pres...@tlca.com, punya...@googlegroups.com, pvd prasad, radhika rimmalapudi, Radhika Yarlagadda, raja sekhara, Rajan P T S K, Rajesh Lanka, rajkumar neelam, rajkum...@lge.com, ram krishna, Ramamurthy Rao, ramani rachapudi, ramaraju....@gmail.com, Rao Vemuri, Ravi Chandra Enaganti, Ravi E.N.V., ravi_...@yahoo.com, ravig...@gmail.com, raya...@gmail.com, r...@yogirk.com, roya...@gmail.com, RPS, sahi...@googlegroups.com, sai praveen, samaachaa...@yahoo.com, sarath katreddy, sarva bhupala, sathya prasad, satya...@gmail.com, secr...@singaporetelugusamajam.org, secr...@tlca.com, shankar...@yahoo.com, Sharma VJ, Sirish Kumar Tummala, Sirisha Murali, siri...@gmail.com, Siva Kumar Surala, siv...@gmail.com, SIVARAMAPRASAD KAPPAGANTU, Sneha, space effect, Sravya M, sree ramagiri, sree teja, sree vaishnavi lahari, sreedevi c, Sreenu Vattipally, Sri, sri shiva, srikanth...@gmail.com, Srikar, Srinivas Kara, SRINIVAS RAO KARRI, srinivasa kumar, Srinivasa Raju Datla, Srinivasarao Vupputuri, Sripath...@gmail.com, srive...@yahoo.com, ssar...@gmail.com, sss...@gmail.com, Subrahmanyam Mula, subramanya sarma bhamidipalli, subtadepalli, Sudarsanarao Narahari, sudhakar valluri, sujata_patro_2k, suni...@gmail.com, Suryanarayana Pendela, sv.ra...@gmail.com, Swami @ Aurudran .S, swapna...@gmail.com, tatav...@gmail.com, The Inquisistor గీతాచార్య, Thumu Venkateshwar Rao, tilak pandrangi, tilak tilak, Uma Kalyani, ushaa raani, Vamsi, varma kumar, varma mantena, Vartha Vikas Telugu Monthly, var...@gmail.com, Varudhini Katragadda, vasu babu malla, Vasu Jammalamadaka, Vathoolam Sri Vidhya Peetam, veeruv...@yahoo.com, Veeven (వీవెన్), Venkat Devalaraju, Venkata Ganesh, venkata sairam, venkatare...@gmail.com, Venketaswara Rao, Venugopal Reddy, VIJAY (BDS), vijay_ap...@yahoo.co.in, vijayach...@gmail.com, vinukon...@gmail.com, viswanath bk, vrman...@yahoo.com, yaduvamsikrishna, yanamad...@gmail.com, yogendra reddy, yvs.yvs2002, Zilebi, мυяαℓι M, ఉప్పల Uppala వెంకట రమణ Venkata Ramana, కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక, చిలమకూరు విజయమోహన్, డా.ఆచార్య ఫణీంద్ర, దేవన అనంతం, ధరణీరాయ్ చౌదరి, నాగబాబు అరవ, నీహారిక, పవన్, పుణ్యభూమి, బొల్లోజు బాబా, మధురవాణి, మరమరాలు, రాఘవ, రాజశేఖరుని విజయ్ శర్మ, లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ, విశ్వ ప్రేమికుడు, శ్రీకాంత్ వాడరేవు, సత్యసాయి కొవ్వలి, సురేష్ suresh బాబు, హరేఫల
పరీక్షలలో జయార్ధమై  హనుమత్పూజ



http://durgeswara.blogspot.com/2010/02/blog-post_8931.html

Rajesh Devabhaktuni

unread,
Feb 26, 2010, 1:30:36 PM2/26/10
to సాహిత్యం

పరిక్షలు వ్రాయబోతున్న వారు కూడా బాగా చదవాలి కాని , దేవునిని మాత్రం
ఆరాదిస్తే ఎలా సఫలిక్రుతులవుతారు.

Rajesh Devabhaktuni.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Feb 27, 2010, 5:46:17 AM2/27/10
to sahi...@googlegroups.com
విశ్వాసముతో కూడుకొన్న భగవన్నామస్మరణ మిక్కిలి మహిమాన్వితమైనది. దాని ప్రభావం చేత మానవుడు చదివినా, చదవకపోయినా విద్యావంతుడూ, అన్నింటికీ యోగ్యుడూ అవుతాడు. భగవన్నామం మంచివారికే కాక చెడ్దవారికి కూడా వారివారి పూర్వ సంస్కారానుసారంగా మేలు చేస్తుంది. దొంగలు సైతం దేవుని స్మరించి దొంగతనానికి వెళితే దొంగతనానికి తగిన యింట్లో చాలినంత దోపిడిసొమ్ము సంపాదించుకొని వస్తారు.
 
నేను నా బడిచదువుల కాలంలో లెక్కల్లో బాగా వెనకబడి ఉండేవాణ్ణి. కానీ రోజూ విశ్వాసంతో విష్ణుసహస్రనామ పారాయణ చేసేవాణ్ణి. మా నాన్నగారు అది చూసి "ఒరేయ్ ! క్లాసుపుస్తకాలు చదివితే పాసవుతావు గానీ, విష్ణుసహస్రనామాలు చదివితే పాసవుతావా ?" అనేవారు. అప్పుడు నేనాయనతో ఏమన్నానో గుర్తులేదు. కానీ నా అలవాటు మానలేదు. పదో తరగతిలో నాకు అన్ని సబ్జెక్టుల్లోను అఱవైలూ, డెబ్భైలూ వచ్చాయి. కానీ లెక్కల్లోనే ముచ్చటగా ముప్ఫైమార్కులు వచ్చాయి. భగవంతుని దయవల్ల అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యగారు పదో తరగతి విద్యార్థులకు పాసు మార్కుకు అయిదు మార్కులు తగ్గితే వాటిని గ్రేసుమార్కులుగా మంజూరు చేయవలసిందని ఆదేశించడమూ, అలా నేను ఉత్తీర్ణుణ్ణి కావడమూ జఱిగింది.
 
ఇలా కాకపోయినా చదువులో వెనకబడ్డ తన భక్తుల్ని ఉద్ధరించడానికి భగవంతునికి ఎన్నో మార్గాలున్నాయి. కనుక విద్యాగర్వంతో మానవులు భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేయక యథాశక్తి విద్యార్జన చేస్తూనే ఆయన్ని ఉపాసించడం శ్రేయస్కరం.
 
విష్ణుసహస్రనామాల ఉత్తరపీఠికలో వేదవ్యాసులవారు చెప్పినది మననం చేసుకుందాం.
 
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మ చ |
వేదశాస్త్రాణి విజ్ఞానమ్ ఏతత్సర్వం జనార్దనాత్ ||
 
అన్ని విద్యలకూ మూలం ఆ విష్ణుమూర్తేనని ఋషిభావం.
 
 
 
 
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages