ఉత్తమ ఆన్లైన్ తెలుగు శబ్దకోశం

239 views
Skip to first unread message

నందు

unread,
Oct 12, 2011, 5:47:00 PM10/12/11
to సాహిత్యం
ఆన్లైన్ తెలుగు శబ్దకోశం, ఆంగ్లపదాలకి తెలుగు అర్ధాల నిఘంటువు కి మీరు
వేటిని సిఫారసు చేస్తారు. నాకు ఈ కింది పదానికి అర్ధం కావాలి

"కాసారం"

ధన్యవాదాలు
నందు

NARASIMHARAO.A

unread,
Oct 13, 2011, 8:06:42 AM10/13/11
to sahi...@googlegroups.com
కాసారము = చెరువు

2011/10/13 నందు <anand...@gmail.com>

Bala Metta

unread,
Oct 18, 2011, 6:10:41 PM10/18/11
to sahi...@googlegroups.com
kaasaaram ante sarassu ani ardhamemo anipistunnadi.bala

2011/10/13 NARASIMHARAO.A <nrao...@gmail.com>:

రాజేశు దేవభక్తుని

unread,
Oct 19, 2011, 6:22:24 AM10/19/11
to sahi...@googlegroups.com

నందు గారు 

 వెతకాలే గాని శబ్ద కోశాలు చాల చోట్ల దొరుకుతాయి అంతర్గాలంలో ...!  అయితే నేను వాడే అతి మంచి తెలుగు శబ్ద కోసం ఇదుగో ఇక్కడ  :

  
కృతఙ్ఞతలు 
రాజేష్ దేవభక్తుని

kv ramana

unread,
Oct 18, 2011, 10:44:49 PM10/18/11
to sahi...@googlegroups.com
మడుగు, చెరువు, కొలను, సరస్సు - అన్నింటికీ  కాసారం పర్యాయపదంగా పూర్వం వాడేరు. సహజంగా ఏర్పడినవి, తవ్వి నీరు నిల్వ జేసినవి ఇలా ఒక్కోపదానికి అర్థం చెబుతారు, కానీ భిన్నమతాలు వినిపిస్తున్నాయి.

2011/10/19 Bala Metta <balas...@gmail.com>



--
కిల్లంసెట్టి వెంకటరమణ

Reply all
Reply to author
Forward
0 new messages