ఈ రోజు (5th Jul 2020 - Sunday) గురుపూర్ణిమ సందర్భంగా వ్యాసుని
        గురించి, సద్గురువు గురించి, సద్గురువును గుర్తించడం గురించి,
        గురుపూర్ణిమ ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేయడం జరిగింది.  
      
అతిముఖ్యంగా పిల్లలకు అర్ధంకావడం కోసం సవివరంగా తెలియజేసే
          ప్రయత్నం చేయడంజరిగింది కనుక మీ పిల్లలకు వినిపించే ప్రయత్నం
          చేయగలరు.