వెన్నముద్దలు - జనార్దన మహర్షి

104 views
Skip to first unread message

Devendar Gona

unread,
Aug 6, 2016, 11:53:22 AM8/6/16
to సాహిత్యం
https://www.kahaniya.com/s/venna-muddalu
మచ్ఛుకొక వెన్న ముద్ద - ఆరగించి చుడండి - Janardhan Maharshi
----------------------------
కడుపులో బిడ్డ
తిరగబడ్డాడు
పెద్దాపరేషన్
కోలుకోవడానికి
రెండేళ్ళు పట్టింది
. . .
ఇరవై రెండేళ్ళ తర్వాత
మళ్ళీ తిరగబడ్డాడు
ఇంకేం కోలుకుంటుంది
----------------------------

ప్రియమైనవారి ప్రశంసలు
పొందవలనన్న కాంక్ష
నీలో బలంగా ఉన్న యెడల
బహుమతిగా ఎంతో ప్రేమతో
వేయి రకముల పూలనివ్వు
వంద రకముల ఫలములనివ్వు
మూడు రకాల ముత్యాల హారాలివ్వు
రెండు ఎకరాల పచ్చటి పొలమునివ్వు
కాదు... ఒకే ఒక్కటి చాలంటివా
ఈ 'వెన్నముద్దల్ని’ ముద్దుగా ఇవ్వు.
https://www.kahaniya.com/s/venna-muddalu

Bala Metta

unread,
Aug 9, 2016, 6:21:31 AM8/9/16
to sahi...@googlegroups.com
mee vennamuddalu chaala baagunnayi.balasmetta
> --
>
> ---
> You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
Reply all
Reply to author
Forward
0 new messages