తెలుగు పూజా పుస్తకం

43 views
Skip to first unread message

anand

unread,
Jan 24, 2019, 11:22:51 PM1/24/19
to sahi...@googlegroups.com
మితృలెవరికైనా శ్వేతార్క గణపతి (తెల్ల జిల్లేడు వినాయకుడి) పూజ విధానం గురించి తెలిస్తే సవివరంగా తెలుపగలరు. ఈ పూజకు సంబంధించి సప్రామాణిక గ్రంధం ఎక్కడా అంతర్జాలంలో లభ్యమవ్వడం లేదు. ఇత:పూర్వం ఒకసారి  ఆధ్యాత్మిక సాహిత్యంలో భాగంగా అనేక పూజా పుస్తకాలు, స్తోత్ర మాలికల గురించి ఒక టపా చదివినట్టు గుర్తు అందుకనే ఈ విన్నపము. అయుక్తమైన అంశమైతే మన్నించమని మనవి

శెలవు

ఆనంద్ రాపాక
Reply all
Reply to author
Forward
0 new messages