జెండ‌ర్ అంశాల‌పై వ‌ర్క్‌షాప్

28 views
Skip to first unread message

Vikasa Dhatri

unread,
Sep 27, 2017, 6:34:41 AM9/27/17
to sahi...@googlegroups.com
విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల‌కు చెందిన జ‌ర్న‌లిస్టుల కోసం విశాఖ‌ప‌ట్నంలో  జెండ‌ర్ అంశాల‌పై వ‌ర్క్‌షాప్ 1, 2 అక్టోబ‌రు 2017 తేదీల‌లో పాపులేష‌న్ ఫ‌స్ట్ అనే సంస్థ నిర్వ‌హిస్తోంది. వ‌స‌తి, భోజ‌న స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. ఆస‌క్తి వున్న తెలుగు బ్లాగ‌ర్లు , ఫ్రీలాన్స‌ర్లు కూడ హాజ‌రు కావ‌చ్చు. రిజిస్ట‌ర్ చేసుకొనేందుకు డిజిట‌ల్ స్కూల్ డాట్ ఎక్స్‌వైజెడ్ digitalschool DOT xyz వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఫోన్ 9700503161

--
వికాస ధాత్రి
www.vikasadhatri.org
Reply all
Reply to author
Forward
0 new messages