Samasyaa poorana.

21 views
Skip to first unread message

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Dec 14, 2009, 1:02:19 AM12/14/09
to sahi...@googlegroups.com
Hi to all,

Swathi kumari gari lagaa nenoo oka samasya ivvadaluchukunnanu.

ఓష్ట్యాలు (ప, ఫ, బ, భ, మ) లేకుండా...
ఒక స్త్రీ (కన్య) యొక్క ఓష్ట్యాన్ని వర్ణించండి.


regards

venkat

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 14, 2009, 9:13:22 AM12/14/09
to sahi...@googlegroups.com

ఓష్ట్యాలు (ప, ఫ, బ, భ, మ) లేకుండా...
ఒక స్త్రీ (కన్య) యొక్క ఓష్ట్యాన్ని వర్ణించండి.



ఓష్ఠాన్ని అని ఉండాలనుకుంటా. 


--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Geddapu Lakshmi Prasad

unread,
Dec 14, 2009, 10:55:22 PM12/14/09
to sahi...@googlegroups.com
సరదాగా రాసిన పద్యం.
 
చిలుక తత్తడి రౌతు యుజ్జ్వల ధనుస్సు
చెరకు విలుకాని తియ్యని జిలుగుటలుగు
దయితు దృష్ణను దీర్చు సుధా రసోఖ
కిసలయాధర వాతెర రసిక గుణికి
శకట రేఫాన్ని ఎలా రాబట్టాలో తెలియటం లేదు

2009/12/14 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Geddapu Lakshmi Prasad

unread,
Dec 15, 2009, 5:31:44 AM12/15/09
to sahi...@googlegroups.com

చిలుక తత్తడి రౌతు యుజ్జ్వల ధనుస్సు
చెరకు విలుకాని తియ్యని జిలుగుటలుగు
దయితు దృష్ణను దీర్చు సుధా రసోఖ

కిసలయాధర వాతెర రసికజనికి

శకట రేఫాన్ని ఎలా రాబట్టాలో తెలియటం లేదు

2009/12/14 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>

Sirish Kumar Tummala

unread,
Dec 15, 2009, 5:50:23 AM12/15/09
to sahi...@googlegroups.com
~ra : ఱ (RTS లో)


- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/12/15 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>

Sirish Kumar Tummala

unread,
Dec 15, 2009, 5:54:05 AM12/15/09
to sahi...@googlegroups.com
ఇన్‌స్క్రిప్టు: shift+j

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/12/15 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

ranganath middela

unread,
Dec 15, 2009, 12:20:39 PM12/15/09
to sahi...@googlegroups.com
నెనర్లు .. మీ సరదాలు చాల బాగున్నాయి.
రంగనాథ్ మిద్దెల


2009/12/15 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>
సరదాగా రాసిన పద్యం.

Geddapu Lakshmi Prasad

unread,
Dec 17, 2009, 7:47:10 AM12/17/09
to sahi...@googlegroups.com
ధన్యోస్మి
2009/12/15 ranganath middela <ranga...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 17, 2009, 7:53:50 AM12/17/09
to sahi...@googlegroups.com
బరహలో అయితే శకటరేఫకి rx అని టైప్ చెయ్యాలి.
లేఖినిలో అయితే ~r అని టైప్ చెయ్యాలి.
ఇన్‌స్క్రిప్టులో....  నాకు తెలియదు.
తతిమ్మా సాధనాల్లో (ఉదా:- Google Indic Transliteration tool) శకటరేఫకి స్థానం ఉన్నట్లు అనిపించలేదు.

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Dec 17, 2009, 8:11:45 AM12/17/09
to sahi...@googlegroups.com
Shri Tadepalli varoo gamaninchandi.  oshtam gaadu.  Oshtyam.  ani peddalu selavicharu.'

"As sounds such as pa, ma are made primarily made using lips, they are called "oshtyam". In English using lips, these sounds are called labial."

  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, ఓ, ఔ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దౌడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - చ, జ, త, థ, ద, ధ, న, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు : నాసిక నుండి పుట్టినవి - జ్ఞ, ఞ, ణ, స, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠ్యోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ. 

Dhanyavaadalu

venkat


తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 18, 2009, 2:21:47 AM12/18/09
to sahi...@googlegroups.com
కన్యకి ఓష్ఠమే ఉంటుంది. ఓష్ఠ్యాలు ఉండవు కదా ?

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Dec 18, 2009, 4:36:31 AM12/18/09
to sahi...@googlegroups.com
Correcte sir,

Nenu  Oshtyanni goorchi cheppanu.


bye

venkat

2009/12/18 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Geddapu Lakshmi Prasad

unread,
Dec 18, 2009, 4:47:23 AM12/18/09
to sahi...@googlegroups.com
నెనర్లు బాల సుబ్రహ్మణ్యం గారు

2009/12/17 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages