జనక మాహారాజు భార్య పేరు

1,587 views
Skip to first unread message

Hymavathy. Aduri

unread,
Dec 14, 2013, 2:30:00 AM12/14/13
to sahi...@googlegroups.com, Hymavathy Aduri

సాహితీ మిత్రులందరికీ వందనాలు!

 మిత్రులారా! జనక మాహారాజు భార్య పేరు ' సునయన ' లేక ' సునేత్ర ' అని నాఙ్ఞాపకం , ఇటీవల ఒక మిత్రుని మాటల్లో 'సుమేధ ' అని చెప్పగా నాకు సందేహం   వస్తున్నది. నా సందేహాన్ని తీర్చి సరైన నామ మేంటో సాహితి మిత్రులు శలవిస్తారని ఆశిస్తాను. 
ఆదూరి.హైమవతి. 

Sreenivas Bondili

unread,
Dec 14, 2013, 6:24:52 AM12/14/13
to sahi...@googlegroups.com
వాల్మీకి రామాయణంలో జనకమహారాజు భార్య గురించిన ప్రస్తావన లేదు. అయితే యితర సాహిత్యంలో ఆమె పేరు ‘‘సునయన’’ అనే తెలుస్తుంది.
శ్రీనివాసుడు


2013/12/14 Hymavathy. Aduri <adur...@gmail.com>

సాహితీ మిత్రులందరికీ వందనాలు!

 మిత్రులారా! జనక మాహారాజు భార్య పేరు ' సునయన ' లేక ' సునేత్ర ' అని నాఙ్ఞాపకం , ఇటీవల ఒక మిత్రుని మాటల్లో 'సుమేధ ' అని చెప్పగా నాకు సందేహం   వస్తున్నది. నా సందేహాన్ని తీర్చి సరైన నామ మేంటో సాహితి మిత్రులు శలవిస్తారని ఆశిస్తాను. 
ఆదూరి.హైమవతి. 

--
 
---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.

K V Ramana

unread,
Dec 15, 2013, 8:18:29 AM12/15/13
to sahi...@googlegroups.com
రత్నమాల అని ఏదో రామాయణంలో ఉందట. ఈ పెర్లేవీ వాల్మీకి రామాయణంలో లేవు.
సునయన తలసీరామాయణంలో ఉందని విన్నాను.
> --
>
> ---
> You received this message because you are subscribed to the Google Groups
> "సాహిత్యం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to sahityam+u...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>


--
Killamsetty VenkataRamana
mob 09937668415

Katta Girija Ramana

unread,
Dec 16, 2013, 9:57:24 PM12/16/13
to sahi...@googlegroups.com
సంగం లక్ష్మిబయమ్మ తండ్రిపేరు ? దయచేసి తెలపండి 


2013/12/15 K V Ramana <kvje...@gmail.com>



--
మీ కట్టా గిరిజా రమణ

Hymavathy. Aduri

unread,
Dec 21, 2013, 11:55:18 PM12/21/13
to sahi...@googlegroups.com

శ్రీయుత శ్రీనివాసుడు గారికి !
 కృతఙ్ఞతలండీ ! నేనూ అదే పేరు వాడుతూ వచ్చాను. కానీ ఒక ఉపన్యాసకుడు వాల్మీకి రామాయణంలో ' సుమేధ  ' పేరు ఉందన్నాక నా సందేహ నివృత్తికై సాహితీ పరులనందరిని సంప్రతించాలని  భావించాను.

ఆదూరి.హైమవతి..



2013/12/14 Sreenivas Bondili <telugusr...@gmail.com>

Hymavathy. Aduri

unread,
Dec 21, 2013, 11:58:49 PM12/21/13
to sahi...@googlegroups.com

రమణ గారికి !
 కృతఙ్ఞతలండీ ! ఒక ఉపన్యాసకుడు నాకు ఈ సందేహం కలిగించాడు. వాల్మీకి రామాయణంలో ఉందని చెప్పడం వలన మరోపేరు ఉందన్నాక నా సందేహ నివృత్తికై సాహితీ పరులనందరిని సంప్రతించాలని  భావించాను.

ఆదూరి.హైమవతి..



2013/12/15 K V Ramana <kvje...@gmail.com>
రత్నమాల అని ఏదో రామాయణంలో ఉందట. ఈ పెర్లేవీ వాల్మీకి రామాయణంలో లేవు.

Sreenivas Bondili

unread,
Dec 22, 2013, 3:53:44 AM12/22/13
to sahi...@googlegroups.com
శ్రీమతి హైమవతి గారికి,
నమస్సులు,
మీరు విన్నది నిజమే. ఆనంద రామాయణంలో సుమేధ జనకుని భార్య అని వున్నది. ఆనంద రామాయణం కూడా వాల్మీకి విరచితమేనని ప్రతీతి. దానికి సంబంధించిన వివరాలు యీ క్రింద యిస్తున్నాను.
మరియు ఆనంద రామాయణ వివరాలు.

Ananda Ramayana

From Wikipedia, the free encyclopedia
Jump to: navigation, search

Ananda Ramayana is a Sanskrit text traditionally ascribed to the sage Valmiki, who is also credited with the Adbhuta Ramayana, Valmiki Ramayana, and the Yoga Vasishta (Vasishta Ramayana). The text has received little attention from scholars to date, though in some traditions it is considered one of the principles sources of Rama stories.[1]

Many of the original stories from the Valmiki Ramayana are included in the Ananda Ramayana, though often with minor variations. Its primary significance, however, is its inclusion of original stories that are intended to support, or provide background information for, the Valmiki Ramayana narrative.[2] Below are a few of its unique stories:


మప్పిదాలతో

శ్రీనివాసుడు.




2013/12/22 Hymavathy. Aduri <adur...@gmail.com>

K V Ramana

unread,
Dec 22, 2013, 8:48:55 PM12/22/13
to sahi...@googlegroups.com
వాల్మీకి రచించే నాటికే రామాయణం కథ పలువిధాలుగా దేశదేశాలలో
చెప్పుకునేవారన్నట్టుగా ఆరుద్ర "రాముడికి సీతేమవుతుంది?"లో కనిపిస్తుంది.
ప్రచారంలో ఉన్నకథనే వాల్మీకి కావ్యంగా మలిచి భారతీయ సాహిత్యంలో సుస్థిరం
చేశాడనిపిస్తోంది. అంతవరకూ వైదికభాషగా మాత్రమే ఉన్న భాష పరిణమించి
లౌకికాంశాలతో వృద్ధిపొంది సంస్కృతంగా పరిఢవిల్లింది. సంస్కృతం మన వరకూ
రావడానికి వాల్మీకి, వ్యాస, కాళిదాసాదుల కృతులే కారణం. వారి కవిత్వబలమే
కారణం.

రామాయణ కథలలోను, భాగవత కథలలోను పాత్రల పేర్లు, సంఘటనలు తదుపరి కవులు చాలా
చేర్చారు, మార్చారు. ఐతే భారతం ఇంతగా ప్రభావితం ఐనట్లు కనిపించదు.

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి - ఈ పాదం వాల్మీకి రామాయణంలోదని
కొందరు ఉదాహరించడం విన్నాను. మనకు లభ్యమయ్యే ఏ పాఠాంతరాలలోను కనబడడం
లేదని చదివినవారు అంటున్నారు. దక్షిణాదిలో వెలువడిన ఒక ప్రతిలో చూసినట్లు
ఒక పరిశోధకుడు చెప్పారు. ఒకప్పుడు చాటువుగా మాత్రమే ఉన్న పాదాన్ని
పూరించి, శ్లోకాన్ని రామాయణంలో ప్రక్షిప్తం చేసుంటారని అతని అభిప్రాయం.

గుహుడు గంగను దాటించేముందు రాముడి పాదాలను కడుగుతానంటాడు. పాదధూళిచేత
పడివున్న శిల అహల్యయి పోయింది. అలాగ పాదధూళి సోకి నా పడవ కూడ మాయం
ఐపోతుందని గుహుడు చమత్కరించడం ఓ చక్కని చిత్రీకరణ. మూలంలో లేని ఈ కల్పన
తులసీరామాయణంలో తొలిసారి కనిపిస్తుంది. ఇలాంటి వైవిధ్యం తదుపరి వచ్చిన
రామాయణాలలో కనిపిస్తున్నది.

On 22/12/2013, Sreenivas Bondili <telugusr...@gmail.com> wrote:
> శ్రీమతి హైమవతి గారికి,
> నమస్సులు,
> మీరు విన్నది నిజమే. ఆనంద రామాయణంలో సుమేధ జనకుని భార్య అని వున్నది. ఆనంద
> రామాయణం కూడా వాల్మీకి విరచితమేనని ప్రతీతి. దానికి సంబంధించిన వివరాలు యీ
> క్రింద యిస్తున్నాను.
> ఈ లంకెపై క్లిక్ చేయండి. హిందీలో సుమేధ, జనకుల ప్రస్తావన వున్న పేజీ,
> ఆనందరామాయణంలోనిది వస్తుంది.
> http://books.google.co.in/books?id=Y4jIIVNYfVsC&pg=PA102&lpg=PA102&dq=%E0%A4%B8%E0%A5%81%E0%A4%AE%E0%A5%87%E0%A4%A7%E0%A4%BE+%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE%E0%A4%BE%E0%A4%AF%E0%A4%A3&source=bl&ots=VRVYD5KsDa&sig=_qJNB5vE1sk-Y3EAjzajuSrIOgg&hl=en&sa=X&ei=Mqi2Uqi2EIj-rAeOvoHYCw&ved=0CDEQ6AEwAQ#v=onepage&q=%E0%A4%B8%E0%A5%81%E0%A4%AE%E0%A5%87%E0%A4%A7%E0%A4%BE%20%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE%E0%A4%BE%E0%A4%AF%E0%A4%A3&f=false
>
>
> మరియు ఆనంద రామాయణ వివరాలు.
> Ananda Ramayana
> From Wikipedia, the free encyclopedia
> Jump to:
> navigation<http://en.wikipedia.org/wiki/Ananda_Ramayana#mw-navigation>,
> search <http://en.wikipedia.org/wiki/Ananda_Ramayana#p-search>
>
> *Ananda Ramayana* is a Sanskrit text traditionally ascribed to the sage
> Valmiki <http://en.wikipedia.org/wiki/Valmiki>, who is also credited with
> the Adbhuta Ramayana <http://en.wikipedia.org/wiki/Adbhuta_Ramayana>,
> Valmiki
> Ramayana <http://en.wikipedia.org/wiki/Valmiki_Ramayana>, and the Yoga
> Vasishta <http://en.wikipedia.org/wiki/Yoga_Vasishta> (Vasishta Ramayana).
> The text has received little attention from scholars to date, though in
> some traditions it is considered one of the principles sources of Rama
> stories.[1] <http://en.wikipedia.org/wiki/Ananda_Ramayana#cite_note-1>
>
> Many of the original stories from the Valmiki Ramayana are included in the
> Ananda Ramayana, though often with minor variations. Its primary
> significance, however, is its inclusion of original stories that are
> intended to support, or provide background information for, the Valmiki
> Ramayana
> narrative.[2]<http://en.wikipedia.org/wiki/Ananda_Ramayana#cite_note-2>Below

Hymavathy. Aduri

unread,
Dec 23, 2013, 11:39:58 AM12/23/13
to sahi...@googlegroups.com
శ్రీయుత శ్రీనివాసుడు గారికి!
నమః సుమాంజలులు !మీరు ఇంతశ్రధ్ధగా సమయానన్ని కేటాయించి సమాచారం అందించినందుకు చాలా సంతోషంగా ఉందండీ  కృతఙ్ఞతలు.

ఆదూరి.హైమవతి. 


2013/12/22 Sreenivas Bondili <telugusr...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages