రఘువీర్ గారూ,
వేయిపడగలు చదవాలన్న మీ ఉత్సాహం నాకు నచ్చింది. కానీ, వేయిపడగలు copy right protected material. అందువలన అది internetలో pdf formలో లభించదు. ఒకవేళ ఎవరైన వేయిపడగలు పుస్తకాన్ని scanచేసి PDF రూపంలో దాచుకున్నా, మరొకరితో పంచుకున్నా నేరమే.
అంధ్రాలో అన్ని ప్రముఖ పుస్తకాల కొట్టులలోనూ విశ్వనాథ సత్యనారాయణ వారి complete works మాత్రమే లభిస్తాయి(విశ్వనాథ వారి పుస్తకాలను విడి విడిగా publish చెయ్యటం ఈ మధ్య మానేశారు. అన్నీ రచనలూ ఉన్న complete works మాత్రమే అందుబాటులో ఉంది).
ఇట్లు,
అవినేని భాస్కర్