anusha ardham

384 views
Skip to first unread message

srinivas rao k

unread,
Aug 25, 2009, 7:40:42 AM8/25/09
to sahityam
అనూష అన్న నామధేయానికి అర్ధం వివరింప ప్రార్ధన .
శ్రీనివాస్ కే

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Aug 25, 2009, 8:03:54 AM8/25/09
to sahi...@googlegroups.com
అనూష అనేది వ్యక్తినామరూపంలో ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన ఒక అర్థం లేని పదం.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Geddapu Lakshmi Prasad

unread,
Sep 6, 2009, 8:38:14 AM9/6/09
to sahi...@googlegroups.com
అనూష అంటే ప్రాతః కాలము కానిది (న + ఊష ) ఉష , ఊష ము అనే రెండు పదాలు ప్రాతః కాలానికి పర్యాయ పదాలు 
 
లక్ష్మీ ప్రసాద్   


 
2009/8/25 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 6, 2009, 12:26:05 PM9/6/09
to sahi...@googlegroups.com
అన్ + ఉష = అనూష అవ్వదు కదా ! అనుష అవ్వాలి.
అనూష అవ్వాలంటే అను+ఉష అని సంధి చేయాలు.
ప్రాతఃకాలము కానిది అంటే అర్థం ఏమిటై ఉండొచ్చు ?
సాయంకాలము కానిది, మధ్యాహ్నము కానిది, రాత్రి కానిది
ఈ పదాలకేమైనా అర్థం ఉందా ?
ఏమో, నాకు మాత్రం అదొక అర్థం లేని పదంలా కనిపిస్తోంది.

Bala Metta

unread,
Sep 6, 2009, 2:18:24 PM9/6/09
to sahi...@googlegroups.com
nityamugaa kalige praatahkaalamu anagaa nityausha.baala

2009/9/6 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>:

Bala Metta

unread,
Sep 6, 2009, 2:25:22 PM9/6/09
to sahi...@googlegroups.com
anadhikaaramu lo unna an+adhikaaramu kaakapovachhu.anu+usha=anUsha
anaga nityausha.bala

2009/9/6 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Sep 6, 2009, 2:33:09 PM9/6/09
to sahi...@googlegroups.com

2009/9/6 Bala Metta <balas...@gmail.com>

anadhikaaramu lo unna an+adhikaaramu kaakapovachhu.anu+usha=anUsha
anaga nityausha.bala


మీరేంచెప్పుకొస్తున్నారు?
'అను' అంటే 'నిత్యము' అని అర్థమనా?
ఐతే ఇంకో ఉదాహరణ చెప్పండి.

--
~రానారె~

Bala Metta

unread,
Sep 6, 2009, 2:36:35 PM9/6/09
to sahi...@googlegroups.com
anudinamu.bala

2009/9/7 Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com>:

>anudinamu.bala

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 6, 2009, 11:35:25 PM9/6/09
to sahi...@googlegroups.com
అను కి అనునిత్యమనే అర్థం ఎక్కడా లేదు. అను అనేది సంస్కృతంలో క్రియధాతువులకి, క్రియాధాతుజన్యాలైన నామవాచకాలకీ చేఱే ఒక ఉపసర్గ మాత్రమే.

Bala Metta

unread,
Sep 7, 2009, 3:25:26 AM9/7/09
to sahi...@googlegroups.com
anu+usha=anUsha annadi savarna deerga sandhi.samasaparichhedamlo
deeniki vivarana dorakochhemo chudali. emienaa discussion
baagunnadi.baala

2009/9/7 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

sudhakar valluri

unread,
Sep 7, 2009, 12:12:36 PM9/7/09
to sahi...@googlegroups.com
బాలా గారు! మీరు తెలుగు లిపిలో వ్రాస్తే చదవటానికి మరియు సంభాషణలో పాల్గొనటానికి సౌకర్యముగా వుంటుంది.

2009/9/7 Bala Metta <balas...@gmail.com>

anu+usha=anUsha annadi savarna deerga sandhi.samasaparichhedamlo
deeniki vivarana dorakochhemo chudali. emienaa discussion
baagunnadi.baala

--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

devara narusu

unread,
Sep 7, 2009, 3:10:53 PM9/7/09
to sahi...@googlegroups.com
చర్చ మొదలు పెట్టిన  శ్రీనివాస్ గారు నమస్తీ
అనూష అనేది ఎవరు ఎన్నిఅర్ధాలు చెప్పిన  ఉదాహరణలు  నా ఉద్దేశంలో అది అర్ధం లేని పదమనే... 80
దశకాల్లో ఒక నవల్లో పాత్ర పేరు అనూష.  అది అందరిని చాల ఆకర్షించింది...  అప్పటి తల్లి తండ్రులు  పేర్లు మార్పుని కోరి పుట్టిన తమ పిల్లలకి ఆ నవల కధానాయక పేరు పెట్టుకోవడం ప్రారంభించారు. అల్లా అల్లా అనూష పేరు ప్రాచుర్యం పొందిందని అనుకుంటున్నాను.... (ఇది నిజం గానే జరిగింది)
అంటే కాదు ఇంకొంతమంది ఈ పేరే ఎందుకు పెట్టారు అని అడిగితె. స్కూల్ లో క్లాసు లో రిజిస్టర్ లో అల్ఫబెతికాల్ ప్రకారం మొదట వుంటుంది అలాగే చదువులో మొదటే వుంటుంది అని అన్నారు...
ఈ  ఇడియా బాగుందే అనిపించింది....
 
సో మీరు పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించండి.   
మణి

 
2009/9/7 sudhakar valluri <vsk...@gmail.com>

Bala Metta

unread,
Sep 8, 2009, 1:04:27 AM9/8/09
to sahi...@googlegroups.com
maya bazaar lo oka diolog maatalu evaru puttinchhanide elaa pudataayi
ani.pErlu kooda antenemo.lalitaa sahastranaamamu loni perlu
chaalamandi ardham teliyakundaa pedutunnaru.
avi ardhavantam kaanantamaatraana perlu kaakundaa povankuntaanu.baala
baala annadi okkate aute stupid annadi ardham,ade tripurasundari
kaliste chaala manchi ardham
unnadi.baala
2009/9/8 devara narusu <nar...@gmail.com>:

Katta Girija Ramana

unread,
Sep 8, 2009, 8:23:47 AM9/8/09
to sahi...@googlegroups.com
అనూష  అనేది సమాస పదము న  -  ఉష  నజ్  తత్పురుష సమాసము  . ఉష అనగా కాంతి , వెలుగు, ఉదయము అనేక అర్థాలు ఉన్నాయి. అన్ని వెలుగు అనే అర్థాన్ని ఇంచుమించు ఇస్తాయి.  అనూష అను పదానికి అర్థం వెలుగు లేనిది  అని చెప్పుకోవాలి. కాని కచ్చితంగా చీకటి అని అర్థం కాదు. మామూలుగా ఈ పదాన్ని చాలామంది అర్థం తెలియక పోయినా ఆడపిల్లలకు పెట్టేస్తున్నారు.  భాషా దారిద్ర్యం  ఇలా మన పేర్లమీదికి వచ్చిపడింది.


2009/9/8 Bala Metta <balas...@gmail.com>



--
మీ కట్టా గిరిజా రమణ

Katta Girija Ramana

unread,
Sep 8, 2009, 8:28:51 AM9/8/09
to sahi...@googlegroups.com
అచ్చులతో మొదలయ్యే పదాలకు ' అన్ ',   హల్లులతో మొదలయ్యే పదాలకు ' అ ' చేరుతుంది.
అశ్వము    - అనశ్వము                                            సత్యము    -   అసత్యము
అంతము   - అనంతము                                           ధర్మము    -   అధర్మము
ఉష           -  అనూష                                             శాంతి        -   అశాంతి

2009/9/8 Katta Girija Ramana <girijara...@gmail.com>

Katta Girija Ramana

unread,
Sep 9, 2009, 12:29:35 AM9/9/09
to sahi...@googlegroups.com
అనుష  కావాలి కాని ఎవరో దాన్ని అనూష గా ప్రచారం చేసారు అనూష అనే పదంతో ప్రయోగాలు ప్రాచీన సాహిత్యంలో లేవు . ఇప్పటివాళ్ళు రాస్తే దానికి ఇప్పుడే గుర్తింపు రాదు. అందులోను ప్రయోగానికి వివరణ కూడా ఇవ్వగలగాలి  అది తెలుగు పదం కూడా కాదు ఒకవేళ కావాలంటే ప్రయోగాలు అవసరం నిఘంటువులో చోటు ఇవ్వాలి . భాషా శాస్త్రం, వ్యాకరణం , మొదలగు అంశాలతో కూడి ఉన్న వ్యవహారం ఇది.

Geddapu Lakshmi Prasad

unread,
Oct 4, 2009, 2:09:21 AM10/4/09
to sahi...@googlegroups.com
అనూష = అను + ఉష అన్న విభజన బాగుంది. అను అనే సంస్కృత ఉపసర్గ , అనుకంప, అనుగమించు, అనుసరించు, అనుమతించు, అనుకరణ, అనురణన, వంటి అనేక పదాల్లో కనిపిస్తుంది. ఈ ఉపసర్గకి కూడినది, అనుగుణమైనది అనే అర్థాలు ఉండడం కద్దు. ఈ ప్రకారం అన్వయం చెప్పుకుంటే అనూష సార్థక పదమే కాని నిరర్థకం కాదు. ఆలోచించడి!  

2009/9/9 Katta Girija Ramana <girijara...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Oct 4, 2009, 2:46:41 AM10/4/09
to sahi...@googlegroups.com
బాగా ఆలోచించే చెబుతున్నాను. ఇప్పటికే సాహిత్య ప్రయోగాల్లో గానీ, మాండలికాల్లో గానీ ఉన్న పదాలు అర్థవంతమైనవి. అలా కానివి అర్థం లేనివి. అర్థం ఉండడం వేఱు. అర్థం చెప్పుకోవడం వేఱు. ఒక నిరర్థకమైన పదాన్ని సృష్టించడం, ఆ తరువాత దానికి ఉన్న పదాల సహాయంతో భాష్యం చెప్పుకోవడం - ఇదొక ఒక చమత్కారం మాత్రమే అవుతుంది. ఈ చమత్కారాలు కృత్రిమ పదాల నిరర్థకత్వాన్ని మఱుగుపఱచజాలవు కదా ?

kv ramana

unread,
Oct 5, 2009, 1:41:47 AM10/5/09
to sahi...@googlegroups.com
సమస్య "అనూష" కాగా, "అనుష" గురించి ఎందుకు వివరిస్తున్నారో మరి?

2009/10/5 kv ramana <kvje...@gmail.com>


2009/10/4 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
బాగా ఆలోచించే చెబుతున్నాను. ఇప్పటికే సాహిత్య ప్రయోగాల్లో గానీ, మాండలికాల్లో గానీ ఉన్న పదాలు అర్థవంతమైనవి. అలా కానివి అర్థం లేనివి. అర్థం ఉండడం వేఱు. అర్థం చెప్పుకోవడం వేఱు. ఒక నిరర్థకమైన పదాన్ని సృష్టించడం, ఆ తరువాత దానికి ఉన్న పదాల సహాయంతో భాష్యం చెప్పుకోవడం - ఇదొక ఒక చమత్కారం మాత్రమే అవుతుంది. ఈ చమత్కారాలు కృత్రిమ పదాల నిరర్థకత్వాన్ని మఱుగుపఱచజాలవు కదా ?


సమస్య "అనూష" కాగా, "అనుష" గురించి ఎందుకు వివరిస్తున్నారో మరి?

uma maheswari

unread,
Oct 5, 2009, 12:29:52 AM10/5/09
to sahi...@googlegroups.com
సుభొదయమ్ గిరిజా రమన గారు !
నా పేరు ఉమ.దయచేసి నా సన్దేహాలను నివ్రుత్తి చేయగలరు.
"విశృంఖ హిమపర్వతాలు" అనవచ్చా ?
విశృంఖము అంటే ఏమిటి ?
"నిష్కామ కర్మూపాసన" ని వివరించగలరు.
"హరి" అన్నా పదానికి సింహము అని కూడా అర్ధముందని విన్నాను.(ఇన్ని రాసుల
యునికీ ....అన్న అన్నమయ్య కీర్తనలో,"వెలుగు హరి మధ్యమున ....సింహ రాశీ"
అని చెప్పియున్నారు).ఇది నిజమేనా?
ఆసీర్వచనాపేక్షతో
ఉమ

2009/10/4 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Oct 5, 2009, 12:39:03 PM10/5/09
to sahi...@googlegroups.com
విశృంఖ అనే పదం లేదు. విశృంఖలం ఉంది.
శృంఖలలు - సంకెలలు, గొలుసులు
అవి లేనిది, కట్టుబాట్లు లేనిది విశృంఖలం

uma maheswari

unread,
Oct 6, 2009, 12:29:00 AM10/6/09
to sahi...@googlegroups.com
ధన్యవాదాలు బాలాగారు !

2009/10/5 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

kv ramana

unread,
Oct 6, 2009, 3:55:15 AM10/6/09
to sahi...@googlegroups.com
సింహం అనే అర్థంతో హరి చాలా చోట్ల కనిపిస్తుంది. నరహరి అంటే నరసింహుడు.

2009/10/6 uma maheswari <uma.m...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages