Free Telugu pdf Books to download

122 views
Skip to first unread message

rpandura...@gmail.com

unread,
Aug 17, 2008, 12:39:40 AM8/17/08
to sahityam
మీకు సేవచేసేందుకు,తెలుగు పుస్తకాలందించేందుకు సిద్ధంగా ఉన్న సైట్
www.teluguthesis.invisioni.com లో 34 సిద్ధాంత గ్రంథాలు,112 వివిధ
సంప్రదింపు గ్రంథాలతో విలసిల్లుతుంది.మీరు ఉచితంగానే Rigister
చేసుకోండి.Login అవండి.మీకు కావాల్సిన పుస్తకాన్ని ఉచితంగానే Download
చేసుకోండి.(అదే సమయంలో "కృతఙ్ఞతలు/Thanks/బాగుంది/బాగాలేదు..." ఇలా ఏదో
ఒకటి Reply/Fastreply లో తప్పకుండా post చెయ్యండి.)

మీవి,మీ బంధుమిత్రులవి ఏవైనా పుస్తకాలుంటే ఈ సైట్ లో ఉచితంగానే post
చేయండి. అందరికీ ఈ సైట్ గురించితెలుపండి.అందరికీ జ్ఞానాన్ని పంచండి.

ఇంకేవైనా సందేహాలుంటే-
www.teluguthesis.blogspot.com ను సందర్శించండి.
Reply all
Reply to author
Forward
0 new messages