గురజాడ అప్పారావు గారి "ఆణిముత్యాలు" కధల సంపుటి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

207 views
Skip to first unread message

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Mar 1, 2012, 3:01:13 AM3/1/12
to sahi...@googlegroups.com
గౌరవనీయులైన సభ్యులారా! నమస్కారములు.

గురజాడ అప్పారావు గారి "ఆణిముత్యాలు" కధల సంపుటి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?   DLI ఉంది. కానీ అది  డౌన్లోడు అవటం లేదు. దయచేసి   pdf  కాపీ గా మార్చి ఎవరైనా ఇవ్వగలరా?

నమస్కారాలతో

టేకుమళ్ళ వెంకటప్పయ్య.

D. Subrahmanyam

unread,
Mar 18, 2012, 12:45:00 AM3/18/12
to sahi...@googlegroups.com
I have a pdf copy with me. But I am unable to attach the same here. If u can provide me ur mail ID i can forward it to u. My alternate mail id is dsm...@rediffmail.com.
Regards

anand

unread,
Mar 18, 2012, 12:49:25 AM3/18/12
to sahi...@googlegroups.com
Subrahmanyam gaaru,

Nakoo pamparaa daya chaesi.... naa email id idae .. anand...@gmail.com

mundu gaa dhanyavaadaalu meeku

- Anand

2012/3/17 D. Subrahmanyam <devarakonda....@gmail.com>

D. Subrahmanyam

unread,
Mar 18, 2012, 1:51:49 AM3/18/12
to sahi...@googlegroups.com
Sent a attachment to your mail anand garu Please confirm the receipt


On Sunday, 18 March 2012 10:19:25 UTC+5:30, నందు wrote:
Subrahmanyam gaaru,

Nakoo pamparaa daya chaesi.... naa email id idae .. anand...@gmail.com

mundu gaa dhanyavaadaalu meeku

- Anand

2012/3/17 D. Subrahmanyam <devarakonda.subrahmanyam@gmail.com>
- Anand

2012/3/17 D. Subrahmanyam <devarakonda.subrahmanyam@gmail.com>

Dr.R.P.Sharma

unread,
Mar 18, 2012, 10:04:50 PM3/18/12
to sahi...@googlegroups.com
అందరికి నమస్కారం.

ఇటువంటి పుస్తకాల అవసరం వచ్చినప్పుడు తెలుగుపరిశోధన ను గుర్తుంచుకోండి. మీకు పుస్తకం కావాల్సి వచ్చినా,మీ దగ్గర ఉన్న పుస్తకం పదిమందితో పంచుకోవాల్సి వచ్చినా........

అన్నట్లు, I ఈ పుస్తకం అక్కడ ఉందా ? లేదా? లేకుంటే మన మిత్రులవద్ద ఉన్నదానిని అక్కడ పదిమందికి అందుబాటులో పెట్టవచ్చు కదా ?

Srikanth Sana

unread,
Mar 19, 2012, 12:45:00 AM3/19/12
to sahi...@googlegroups.com
naaku kooda okati to sana...@gmail.com :)

Regards
Srikanth Sana




2012/3/18 D. Subrahmanyam <devarakonda....@gmail.com>

D. Subrahmanyam

unread,
Mar 23, 2012, 12:09:08 AM3/23/12
to sahi...@googlegroups.com
తప్పకుండా శర్మగారు. ఎలా చెయ్యాలో కొంచం వివరించ గలరు. ధన్యవాదములు

D. Subrahmanyam

unread,
Mar 23, 2012, 12:11:25 AM3/23/12
to sahi...@googlegroups.com
శ్రీకాంత్ గారు, మీకు ఈ-మెయిల్ లో పంపించాను.


On Monday, 19 March 2012 10:15:00 UTC+5:30, srikanth sana wrote:
naaku kooda okati to sana...@gmail.com :)

Regards
Srikanth Sana




2012/3/18 D. Subrahmanyam <devarakonda.subrahmanyam@​gmail.com>

Suresh Kumar

unread,
Mar 24, 2012, 12:13:11 AM3/24/12
to sahi...@googlegroups.com
అయ్యా శర్మ గారు, 

ఏమిటి తెలుగుపరిశోధన, కొంచం వివరించగలరు.

సురేష్  



2012/3/22 D. Subrahmanyam <devarakonda....@gmail.com>



--
S    u      r     e     s     h
 │▌▌│▌▌▌│▌▌│ ▌▌▌│

Ravi Kumar

unread,
Mar 25, 2012, 2:26:50 AM3/25/12
to sahi...@googlegroups.com
మిత్రులారా, నాలుగు రోజులు ఆగండి. మనసు పబ్లికేషన్స్ తరపున గురజాడ రచనల సమగ్ర సంకలనం వెలువడబోతుమ్దని తెలుస్తోంది. సరసమైన ధరకు పుస్తకం లభిస్తుంది. 
- రవికుమార్
  

2012/3/24 Suresh Kumar <tenrolli...@gmail.com>



--
Duppala Ravikumar,
Soft Skills Trainer,
In-Charge, Training and Placement Cell,
Aditya Institute of Technology And Management (AITAM),
Tekkali- 532201.
Srikakulam Dist.
Ph: 9989265444
visit: http://chaduvu.wordpress.com

kv ramana

unread,
Mar 27, 2012, 7:56:28 AM3/27/12
to sahi...@googlegroups.com
గురజాడ రచనలు, గురజాడకు సంబంధించిన చారిత్రిక అంశాలు చాలావరకు వెలుగు అనే సంస్థ వారు భద్రపరిచారు. వారిని సంప్రదిస్తే కావాల్సినవి దొరుకుతాయి. మెయిల్ ఐడి, పీడీఎఫ్ సదుపాయం లేదు. చిరునామా, ఫోన్ నంబర్ -
శాసపు రామినాయుడు (రేయిల్వే)
పొనుగుటివలస 
రాజాం, శ్రీకాకుళం జిల్లా  532 127
mobile 8905022183
land 08941 218383

2012/3/25 Ravi Kumar <duppa...@gmail.com>



--
కిల్లంసెట్టి వెంకటరమణ

Dr.R.P.Sharma

unread,
Mar 27, 2012, 11:05:42 PM3/27/12
to సాహిత్యం
మిత్రులారా నమస్కారం.


తెలుగుపరిశోధన తెలుగుపుస్తకాల ఖజానా. అది ఫోరం. మీరు మీ పుస్తకాన్ని
అక్కడే అప్ లోడ్ చెయ్యవచ్చు. లేదా మీడియఫయర్ వంటి సైట్ లో పెట్టి లింక్
ను అక్కడ పంచుకోవచ్చు. మన తెలుగువాళ్ళందరూ చూడదగిన సైట్ .దయచేసి
దర్శించండి.

http://teluguthesis.com

Reply all
Reply to author
Forward
0 new messages