మేడి చెట్టు

597 views
Skip to first unread message

rajeshwari.n

unread,
Apr 28, 2013, 7:20:25 PM4/28/13
to సాహిత్యం


మేడిపండు చూడ మేలిమైయుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు...
అని వేమన గారి పద్యం చదువుకున్నాం కదా! మరి ఆ మేడి పండులో
పురుగులుంటాయే గాని ఆ చెట్టుకి ఎంతటి మహత్యం ఉందో తెలుసుకుందామా?

పూర్వం ప్రహల్లాదుడి తండ్రి "హిరణ్యకశిపుడు" అనే రాక్షరాజు
తనకొడుకు ప్రహల్లాదుడిని తనకి శతృవైన హరి భక్తుడని ఎన్నో బాధలు పెట్టాడు.
నీ హరి ఎక్కడున్నాడు ఈ స్థంభంలో ఉన్నాడా చూపించు అని ప్రహల్లాదుణ్ణి
హింసించినప్పుడు "తండ్రీ ఇందు గలడందులేడని సందేహము లేదు విశ్వమంతట
ఉన్నాడు" అని చెప్పి భగవంతుడిని ప్రార్ధించగా, స్థంభం పగులగొట్టగా
నరసింహావతారంలో శ్రీహరి ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి తన బలమైన గోళ్ళతో
చీల్చి చంపుతాడు. అలా చంపటంవల్ల దుర్మ్మార్గుడైన రాక్షసుడి రక్తం
విష్ణువు చేతులకంటుకుని మంటలు పుట్టాయట. అప్పుడు లక్ష్మీదేవి మేడిచెట్టు
ఆకులతోను ఆ పండ్లతోను శీహరి చేతులు తుడిచి ఆ మంటల బారినుండి ఉపశమనం
కలిగించిదట. అందుకు సంతసించిన విష్ణువు "నిన్ను భక్తితో సేవించినవారికి
విష బాధలు తొలగి పాపాలు నశించి అభీస్టాలు నెరవేరుగాక" అని గొప్ప
వరమిచ్చాడట. అంతేగాక నీ చెట్టు నీడన చేసిన జపతపాదులకు యజ్ఞయాగాదులకు
అపారమైన ఫలితముండుగాక అని ఆశీర్వదించి మేము ఎల్లవేళల నీయందే
నివశించిఉంటాము అని ఎన్నో వరాలని ప్రసాదించాడు. దీనినే "ఉదుంబర వృక్షము"
అని కూడా అంటారు.

.

Krishna

unread,
May 1, 2013, 1:02:29 AM5/1/13
to sahi...@googlegroups.com
మరి ఆ విషయం వేమన గారికి తెలియదంటారా.... అంతటి గొప్ప వృక్షానికి కాచే ఫలాన్ని పిరికివానితో ఎందుకు పోల్చారు. అసలు మేడి పండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయంటారా.... అంతటి గొప్ప వరాలు ఇచ్చిన శ్రీహరి ఆ లోపాన్ని కూడ తొలగించవచ్చు కదా.. మంచి ఫలాలు ఇచ్చే విధంగా వరాలు ఇవ్వొచ్చు కదా.. అంతకంటే ఒక వృక్షానికి  ఏం కావాలి చెప్పండి
 
తప్పులు ఉన్న యెడల మన్నించగలరు

rajeshwari.n

unread,
May 1, 2013, 11:58:09 AM5/1/13
to సాహిత్యం
కావ్యాలను వ్రాసి నప్పుడు , సులభంగా అర్ధమవడం కోసం అలా పోల్చి చెప్పి నంత
మాత్రాన చులకన చేయడం కాదు గదా . అవుసరాన్ని బట్టి ఉపమానాలు చేయడం కావ్య
లక్షణం .అని నాఉద్దేశ్యం .ఇంత కంటె నాకూ తెలియదు

K V Ramana

unread,
May 1, 2013, 10:02:42 PM5/1/13
to sahityam
అవునూ - మేడిపండులో పురుగులంటాయన్నది ఎంతవరకూ నిజం? తరచూ కనిపిస్తాయేమో!


2013/5/1 rajeshwari.n <nedu...@gmail.com>
--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.





--
Killamsetty VenkataRamana
        mob 09937668415

Pallapu Ramu

unread,
May 1, 2013, 4:26:23 AM5/1/13
to sahi...@googlegroups.com
బాగుందండి 


1 మే 2013 10:32 AM న, Krishna <legend....@gmail.com> ఇలా రాసారు :
మరి ఆ విషయం వేమన గారికి తెలియదంటారా.... అంతటి గొప్ప వృక్షానికి కాచే ఫలాన్ని పిరికివానితో ఎందుకు పోల్చారు. అసలు మేడి పండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయంటారా.... అంతటి గొప్ప వరాలు ఇచ్చిన శ్రీహరి ఆ లోపాన్ని కూడ తొలగించవచ్చు కదా.. మంచి ఫలాలు ఇచ్చే విధంగా వరాలు ఇవ్వొచ్చు కదా.. అంతకంటే ఒక వృక్షానికి  ఏం కావాలి చెప్పండి
 
తప్పులు ఉన్న యెడల మన్నించగలరు

Suresh Kumar

unread,
May 2, 2013, 10:57:00 AM5/2/13
to sahi...@googlegroups.com
 రాజేశ్వరి గారు సరిగ్గానే చెప్పారు.




2013/5/1 rajeshwari.n <nedu...@gmail.com>
--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.





--
S    u      r     e     s     h
 │▌▌│▌▌▌│▌▌│ ▌▌▌│
9  9  8  9  8  4  6  6 9  8

rajeshwari.n

unread,
May 2, 2013, 12:19:21 PM5/2/13
to సాహిత్యం
తెలియదు .అంత పెద్ద వట వృక్ష మైన రావి విత్తనం ఎలా ఉంటుంది ? బహుSA మేడి
విత్తనం కుడా అలాగే ఉంటుం దేమో చూసిన వారెవరైనా చెప్పాలి

On May 1, 10:02 pm, K V Ramana <kvjeyp...@gmail.com> wrote:
> అవునూ - మేడిపండులో పురుగులంటాయన్నది ఎంతవరకూ నిజం? తరచూ కనిపిస్తాయేమో!
>

> 2013/5/1 rajeshwari.n <nedunu...@gmail.com>


>
>
>
>
>
> > కావ్యాలను వ్రాసి నప్పుడు , సులభంగా అర్ధమవడం కోసం అలా పోల్చి చెప్పి నంత
> > మాత్రాన చులకన చేయడం కాదు గదా . అవుసరాన్ని బట్టి ఉపమానాలు చేయడం కావ్య
> > లక్షణం .అని నాఉద్దేశ్యం .ఇంత కంటె నాకూ తెలియదు
>
> > On May 1, 1:02 am, Krishna <legend.iiit...@gmail.com> wrote:
> > > మరి ఆ విషయం వేమన గారికి తెలియదంటారా.... అంతటి గొప్ప వృక్షానికి కాచే
> > ఫలాన్ని
> > > పిరికివానితో ఎందుకు పోల్చారు. అసలు మేడి పండు పొట్ట విప్పి చూస్తే పురుగులు
> > > ఉంటాయంటారా.... అంతటి గొప్ప వరాలు ఇచ్చిన శ్రీహరి ఆ లోపాన్ని కూడ
> > తొలగించవచ్చు
> > > కదా.. మంచి ఫలాలు ఇచ్చే విధంగా వరాలు ఇవ్వొచ్చు కదా.. అంతకంటే ఒక వృక్షానికి
> > > ఏం కావాలి చెప్పండి
>
> > > తప్పులు ఉన్న యెడల మన్నించగలరు
>
> > --
>
> > ---
> > You received this message because you are subscribed to the Google Groups
> > "సాహిత్యం" group.
> > To unsubscribe from this group and stop receiving emails from it, send an
> > email to sahityam+u...@googlegroups.com.

> > For more options, visithttps://groups.google.com/groups/opt_out.
>
> --
> Killamsetty VenkataRamana
>         mob 09937668415- Hide quoted text -
>
> - Show quoted text -

Kisu Visu

unread,
Aug 7, 2013, 2:38:49 AM8/7/13
to sahi...@googlegroups.com
మా ఇంటి వద్ద ఒక మేడి చెట్టు ఉండేది.సాధరణంగా వీటిలో రెండు జాతులు 1.మేడి 2.కాకి/బ్రహ్మ మేడి.అందులొ 1వ దాన్ని Ficus racemosa అని అంటారు.పురుగులు యెక్కువ 1వ దాన్నికి పడతాయి పైగా 1వ దాని ఫలాలినే యెక్కువగా కోత్లు,పందులు,పక్షులు తింటాయి.మేము వీటి పండ్లను తుంపి పురుగులను ఊదుకొని తీసి తినేవాళ్ళము.ఒక గుడిలో ఆవు దూడను మేడి చెట్టుకు కటేశారు.ఆ దూడకు గడ్డి అలవాటు చేసినా తినేది కాదుగాని మేడి పండ్లను ఇష్టంగా తినేది.నా అనుభవం ప్రకారం మేడి పండ్లు ఎక్కువగా తింటె కొంచం కడుపునొప్పి,బ్రమ,తిండి తినడం మీద ద్యాస తగ్గడం జరుగుతుంది.మితంగా తినడం వల్ల ఏ ప్రమాదం లేదు అని నా అభిప్రాయం.
Reply all
Reply to author
Forward
0 new messages