Pravachanam daily at 7:00 PM IST : Starts on 18-Jan-2024 : On Brahma Sutras

瀏覽次數:13 次
跳到第一則未讀訊息

Om Jnani

未讀,
2024年1月17日 晚上9:39:591月17日
收件者:
ఓం శ్రీ గురుభ్యోనమః

బ్రహ్మసూత్రములు : 4వ అధ్యాయంపై పూజ్య గురుదేవులు 'అభినవ వ్యాస ' 'జ్ఞాన ప్రపూర్ణ' శ్రీ చలపతిరావు గురుదేవుల ప్రవచనములు
18-జనవరి-2024 (గురువారం) నుండి ప్రతిరోజూ రాత్రి 7:00 గంటలకు ప్రారంభించబడతాయి.

ఆన్ లైన్ ద్వారా మీ ఇంటిలోనే కూర్చొని ప్రవచనములు వినడానికి జూం ఆప్ (ZOOM APP) ఇన్స్టాల్ చేసుకున్నవారు ఈ లింక్ పై రాత్రి 6:50 గంటలకు క్లిక్ చేయండి
Zoom Meeting ID : 3196189131  / Passcode : 12345678

వినాలనే ఆసక్తిగల మీ కుటుంబసభ్యులు, బందుమిత్రులకు తెలియపరచగలరని మనవి

ఇట్లు
ఆధ్యాత్మిక జ్ఞానపీఠం

回覆所有人
回覆作者
轉寄
0 則新訊息