ప్రబంధకవులు

113 views
Skip to first unread message

Ramesh Ravella

unread,
Apr 30, 2019, 7:49:31 AM4/30/19
to సాహిత్యం
పండిత మహాశయులారా,

నమోవాకములు. ప్రబంధయుగంలో కవులు స్త్రీలను వర్ణించేటప్పుడు వారలను మనుష్యులుగా గుర్తించకుండా కేవలం అంగాంగ సముదాయంగా భావించి, స్తనశల్యపరీక్షలా జుగుప్సాకరంగా ఉండేలా వర్ణించి, కవితావస్తువులుగా వాడుకొన్నారని విమర్శ ఉన్నది. డా. కట్టమంచి రామలింగారెడ్డి, ప్రొఫెసరు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి లాంటివారు ఇలాంటి విమర్శలు చేసారు.

అలాంటి పద్యాలకు ఉదాహరణగా మహాభారత కవిత్రయం గాని, ప్రబంధకవులు గాని వ్రాసిన రెండు పద్యాలు చెప్పుతారా దయచేసి?

డా. రమేష్ రావెళ్ళ
rrav...@gmail.com

Reply all
Reply to author
Forward
0 new messages