విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జర్నలిస్టుల
కోసం విశాఖపట్నంలో జెండర్ అంశాలపై వర్క్‌షాప్ 1, 2 అక్టోబరు 2017
తేదీలలో పాపులేషన్ ఫస్ట్ అనే సంస్థ నిర్వహిస్తోంది. వసతి, భోజన
సదుపాయం కల్పిస్తున్నారు. ఆసక్తి వున్న తెలుగు బ్లాగర్లు , ఫ్రీలాన్సర్లు కూడ హాజరు
కావచ్చు. రిజిస్టర్ చేసుకొనేందుకు డిజిటల్ స్కూల్ డాట్ ఎక్స్‌వైజెడ్ digitalschool DOT xyz
వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఫోన్ 9700503161
--