Fwd: 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Feb 22, 2026, 8:47:11 PM (11 days ago) Feb 22
to sahiti...@googlegroups.com


---------- Forwarded message ---------
From: Raju Vanguri <vangurif...@gmail.com>
Date: Mon, Feb 23, 2026 at 3:25 AM
Subject: 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక
To: vangurif...@googlegroups.com <vangurif...@googlegroups.com>
Cc: Sai Rachakonda <sair...@gmail.com>, Deepthi Pendyala <deepthi...@gmail.com>, Radhika Mangipudi <radh...@gmail.com>, <pres...@tcahouston.org>, <kavyar...@gmail.com>, Sreekanth R <tsr...@gmail.com>, I K <ipala...@gmail.com>, Ramaraju Vamsee <ramaraj...@yahoo.co.in>


మిత్రులారా,

గత ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ మహానగరంలో దిగ్విజయంగా జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక జత పరుస్తున్నాం. ..మీ కోసం...ఉచితంగా...

ఇందులో తెలుగు భాషాసాహిత్యాభిమానులకి వినోదంవిజ్జానంవిల్లాసం కలిగించే లబ్ధప్రతిష్టుల ప్రసంగ వ్యాసాలుసదస్సులో చోటు చేసుకున్న ఇతర ప్రసంగాల వీడియోచిత్రమాలికలుతెలుగు భాష విద్యా బోధనసాహిత్య పోషణ కోసం అమెరికాలో కేలిఫోర్నియాలో ఆర్య విశ్వవిద్యాలయంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెలకొల్పిన శాశ్వత నిధి నెలకొల్పన వివరాలుజీవన సాఫల్య పురస్కారం మొదలైన అత్యంత ఆసక్తికరమైన సమాచారంతో వెలువడుతున్న ఈ సభా విశేష సంచిక మీకు బహూకరిస్తున్నాం. ఎందుకంటే..మనందరం తెలుగు భాషాసాహిత్యాభిమానులం కదా...అందుకునమాట.


భవదీయులు,


దీప్తి పెండ్యాల, శాయి రాచకొండ, వంగూరి చిట్టెన్ రాజు

సంపాదకులు 

 

 



--
To unsubscribe, please contact vangurif...@gmail.com
---
You received this message because you are subscribed to the Google Groups "vangurifoundation" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to vangurifoundat...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/vangurifoundation/CAJ5VeEP3LAeuWBP%3DvKw%3DvL9-%2B9mM3CadsaT0hPR1No3iCa8aKg%40mail.gmail.com.


--
5. MB -14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక .pdf
Reply all
Reply to author
Forward
0 new messages