భమిడిపాటి వారి ''త్యాగరాజు ఆత్మ విచారం ''రేపు ఉదయం నుంచే

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Sep 4, 2025, 6:48:40 AM (5 days ago) Sep 4
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY
సాహితీ బంధువులకు శుభకామనలు .ఎన్నేళ్ళ నుంచో వెదుకుతున్న శ్రీ భమిడి పాటి కామేశ్వరరావు గారి అనర్ఘ రచన ''త్యాగరాజు ఆత్మ విచారం ''ఇవాళ  ఆత్మీయ సాహితీ  మిత్రులు శ్రీ టి.శ్యాం నారాయణ గారి వలన లభించింది .
  ఇవాళ ఉదయం తో ప్రచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగారి ''భాగవత నవనీతం ''70 వ ఎపిసోడ్ తో పూర్తయింది .
 రేపు 5-9-25 శుక్రవారం ఉదయం నుంచి ''త్యాగరాజు ఆత్మ విచారం ''సరసభారతి ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం .గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-25 


--
Reply all
Reply to author
Forward
0 new messages