సాధువు లక్షణం

9 visualizzazioni
Passa al primo messaggio da leggere

Kb Narayana Sarma

da leggere,
22 nov 2013, 01:20:2222/11/13
a telugubrah...@googlegroups.com, సత్సంగము (satsangamu), SD...@googlegroups.com, sadh...@googlegroups.com, vem...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, sridh...@yahoo.com, Jayaraman VS, tangirala ramana, balu prasad, Uday Kiran
డేగ చాలా పైకి వెళుతుంది.  కానీ, దాని చూపు మాత్రం నేల మీద చచ్చిన వాటి కోసం గాలిస్తూ ఉంటుంది.  అదే ఒక విత్తనాన్ని లోతుగా కప్పిపెడితే భూమిని చీల్చుకుంటూ ఊర్ధ్వదిశగా పెరిగి, పది మందికి నీడనివ్వడానికీ, ఫలాల నివ్వడానికి తపిస్తుంది.  అథోముఖ దృష్టిని, నీచ దృష్టినీ మార్చుకుని ఊర్థ్వ దృష్టిని పెంపొందించుకునే వారెవరైనా సాదువులే (సన్యాసులే).  ఇది లేకుండా కేవలం బట్ట మాత్రం కడితే, అది కపటత్వమే అవుతుంది.

--

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

Rispondi a tutti
Rispondi all'autore
Inoltra
0 nuovi messaggi