Om Sri Gurubhyonamaha,
పంచయజ్ఞాలు - దైవ, ఋషి, పితృ, నృ, భూత
పంచ విషయాలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ
పంచ ప్రాణాలు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
పంచ ఉపప్రాణాలు - నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ
పంచకోశాలు - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ
పంచ కర్మేంద్రియాలు - వాక్, పాణి, పాద, పాయు, ఉపస్ధ
పంచ జ్ఞానేంద్రియాలు - త్వక్, చక్షు, శ్రోత్ర, రసన, ఘ్రాణ
పంచభూతాలు - ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి
పంచపాండవులు - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
పంచమహాపాపాలు - బ్రహ్మహత్య, సురాపానం, బంగారం దొంగిలించడం,
గురుభార్యా సంగమం, ఇవి చేసినవారితో సఖ్యం
'యమ' లోని 5 సాధనలు - అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం,
అపరిగ్రహం
'నియమ' లోని 5 సాధనలు - శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర
ప్రణిధానం