నామస్మరణ

59 views
Skip to first unread message

Sathish Kumar

unread,
Dec 11, 2020, 12:31:46 PM12/11/20
to sadh...@googlegroups.com
సక్కుబాయి నామదేవుని వద్దకు వెళ్లి స్వామీ ! నా పిడకలు ఎదురింటివారు దొంగిలిస్తున్నారు అనిపిర్యాదు చెసింది . అవి నీ  పిడుకలేనని ఎలా చెప్పగలవు? అని ప్రశ్నించాడు నామదేవుడు.  నేను నిరంతరమూ నామస్మరణ  చేస్తూ సర్వ  కర్మలను ఆచరిస్తుంటాను  ఆ ప్రభావము పిడికల మీదకూడా ఉంటుంది. అంటూ ఒక పిడుక తెచ్చి నామదేవుని చెవి దగ్గర పెట్టింది. నామదేవునికి పిడుకలో రంగా ! రంగా !   పాండురంగా !అని వినిపించింది. నామదేవుడు నమ్మలేక మరొక పిడుకను చేయమన్నాడు. ఆమె ఆవుపేడ తెచ్చి భగవన్నామ స్మరణ చేస్తూ పిడుకను చేసి  నామదేవుని చెవి దగ్గర పెట్టింది. అందులోకూడా రంగా !రంగా !పండురంగా ! అని వినిపించింది నామదేవునికి. వెంటనే  నామదేవుడు సక్కుబాయికి శిష్యుడై పోయి తానుకూడానిరంతరము నామారణ చేస్తూ వచ్చాడు. అంతకుపూర్వం అయన పేరు     వామదేవుడు. నిరంతరం భగవన్నామ  స్మరణ చేస్తూ ఉండడము చేత నామదేవుడనే పేరు వచ్చింది. BABA






-
Thanks & Regards
Sathish Kumar.
+918686661625


Inline image 1
 Plant Trees, Save Earth

image.png
Reply all
Reply to author
Forward
0 new messages