Description
"ఎన్నడు నీ దయ వచ్చుననుచూ
ఎదురెదురు చూతు" గురు నాథా !
ఆర్తితో భక్తి శ్రద్ధలు నిండి యుండిన
ఓహ్ సాధక లోక బంధువా !!
రా కదలిరా !!
" తహ యున్నను చాలు మరు జన్మము లేదు "
అన్న లక్ష్యంతో మొదలు పెడదాం సాధన !!
సాధకా! సత్సంగం లో చేరిక, గమ్యం చేరే దాక సాగిపో ! ఆగక !!
http://sadhakudu.blogspot.com