Appayya Diskshita Pranita Sri Marga Bandhu Stotram - Telugu

242 views
Skip to first unread message

Gopi Krishna Paritala

unread,
Dec 18, 2012, 12:27:38 AM12/18/12
to Sadgoshthi
శ్రీ అప్పయ్య దీక్షిత ప్రణీత శ్రీ మార్గబంధు స్తోత్రం

శంభో మహాదేవ దేవ, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవ

ఫాలవనమ్రత్ కిరీటం, ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేషుకీటం |
శూలాహతారాతికూటం, శుద్ధమర్ధేందుచూడం భజేమార్గబంధుం ||

|| శంభో మహాడేవ దేవ ||   -   1

అంగేవిరాజద్భుజంగం, అభ్రగంగాంత్తరంగాభిరామోత్తమాంగం |
 ఓంకారవాటీ-కురంగం, సిధ్ధసంసేవితాంఘ్రిం భజేమార్గబంధుం ||

|| శంభో మహాడేవ దేవ ||   -   2

నిత్యం-చిదానందరూపమ్, నిహ్నుతాశేష లోకేశ వైరిప్రతాపం |
కార్తస్వరాగేంద్రచాపం, క్రుత్తివాసం భజే దివ్య-సన్మార్గ-బంధుం ||

|| శంభో మహాడేవ దేవ ||   -   3

కందర్పదర్పఘ్నమీశం, కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం, కోరి-సూర్యప్రకాశం, భజేమార్గబంధుం ||

|| శంభో మహాడేవ దేవ ||   -   4

మందారభూతేరుదారం, మత్త-నాగేంద్రహారం మహాగౌర్యదూరం |
సింధూర దూరప్రచారం, సింధు-గంభీరధీరం భజేమార్గబంధుం ||

|| శంభో మహాడేవ దేవ ||   -   5

అప్పయ్య-యజ్వేంద్రగీతం స్తోత్రరాజం పఠేద్యస్తు-భక్తా-ప్రయాణే |
తస్యార్థి-సిద్ధిం విధ్ధత్తే మార్గమధ్యే2భయ చాశుతోశీ-మహేశం ||

|| శంభో మహాడేవ దేవ ||   -   6

--
Paritala Gopi Krishna
Reply all
Reply to author
Forward
0 new messages