Sri Rama Karnamrutam Pravachanam

0 views
Skip to first unread message

shastri@vizag

unread,
Sep 30, 2014, 9:05:14 AM9/30/14
to pashantel...@googlegroups.com

రాజమండ్రిలో ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో
30 డిశంబర్ 2014 నుండి 9రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారిచే ప్రవచనములు జరుగనున్నాయి. అంశం:శ్రీరామ కర్ణామృతం. ఈ సందర్భంగా పది కోట్ల రామనామము వ్రాసి భద్రాద్రిరామునికి అందజేయాలని సంకల్పించబడింది.. దానికి మనవారందరి ప్రోత్సాహమూ అభ్యర్థిస్తున్నాము.. ఋషిపీఠం రాజమండ్రి శాఖను సంప్రదిస్తే ఆ రామనామము వ్రాయుటకు షీట్స్ అందజేస్తారు. లేదా మీదగ్గర రామకోటి పుస్తకములు లభ్యమైతే వాటిలో వ్రాసి మాకు పంపవచ్చు..
DV HANUMANTHA RAO
CONVENOR RISHIPEETHAM RAJAHMUNDRY
FLAT 301 SRI ABHAYA ENCLAVE
LB SASTRY ROAD SRIRAMANAGAR
RAJAHMUNDRY 533104
PHONE 09949705166

Reply all
Reply to author
Forward
0 new messages