2 views
Skip to first unread message

shastri@vizag

unread,
Dec 17, 2014, 2:49:18 AM12/17/14
to pashantel...@googlegroups.com
మిత్రులకు శ్రేయోభిలాషులకు 
ధనుర్మాస శుభాకాంక్షలు 
మన తెలుగు అసోసియేషన్ ,పాషాన్ తెలుగు సంఘ సభ్యులకు ఒక సూచన 
తెలుగు కుటుంబాల సభ్యులంతా సరదాగా తరచు కలుసుకునేందుకు వారి వారి అభిరుచులను 
షేర్ చేసుకునేందుకు పూనేలో ప్రాంతాలవారీగా నెలలో ఒకటి రెండు సార్లు అందరికి రాక పోకలకు వీలుగా 
ఏమయినా కేంద్రముగా ఉండే సొసైటీ సమావేశ మందిరములో కలుసుకుంటూ ఉంటె బాగా ఉంటుంది అని నా సూచన.
ఆ సమావేశములలో గృహిణులు   , వీలయితే  ఇంట్లో ఉండే అత్తా మామలూ తల్లితండ్రులు  కూడా కలుసుకుంటూ ఉండవచ్చు

ఈ సూచన పైన మీ అభిప్రాయాలను మన whatsApp  గ్రూప్ లో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను 

శాస్త్రి కొంపెల్ల 
9673519762




--
kvshastri
From Pune
09848606440

'Karmanye vadhikaraste ma phaleshu kadachana'

( To work (karma) alone you have the right.)


Reply all
Reply to author
Forward
0 new messages