Download link: http://www.miriyala.in/dl/TE2EN.zip?attredirects=0
For screenshots of the application visit http://pradeepblog.miriyala.in/2009/03/telugu-english-dictionary-05-beta.html
Wishing you a very very happy Ugadhi,
( ఉగాది శుభాకాంక్షలతో )
Phani Pradeep
http://pradeepblog.miriyala.in
* If you think you received this email by mistake, reply back to remove from mailing list
బహుషా మీ దృష్టిలో ఉండే ఉంటుంది : తెలుగులో టైపు చేయడానికి
పాప్ అప్ పాడ్ కాకుండా రేడియో బటను ద్వారానో లేక చెక్ బాక్సు
ద్వారానో (టాగిల్ తెలుగు - ఇంగ్లీషు) ఏర్పాటు చేయగలిగితే బాగు .
అంటే దీనిద్వారా కాపీ - పేస్టు అవసరం ఉండకుండా నేరుగా
తెలుగు లేదా ఇంగ్లీషు ని ఎన్నుకొని టైపుచేసే వీలు కలగాలి .
- నెనర్లు
^ F2 ద్వారా నేరుగా తెలుగులో టైపు చేయగలిగే సౌకర్యము
ఉన్నదని గమనించనేలేదు - :oops: అయితే మరికొన్ని
చిన్న విషయాలనూ గమనించాల్సి ఉంది . ఇప్పటికి ఇప్పుడు
తోచినవి : అ) మెయిన్ విండో మాక్జిమైజ్ సౌకర్యం ఉండాలి .
ఆ) తెలుగు టైపింగు హెల్ప్ ని మినిమైజ్ & రిస్టోర్ చేసే వీలు .
నెనర్లు :-)