IIIT team వారి నిఘంటువు ఏమిటి?

22 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Mar 31, 2009, 7:55:27 AM3/31/09
to Nighantuvu

http://sourceforge.net/projects/tel-dictionary/

ఇక్కడనున్న, నిఘంటువు ఏమిటి?
అది ఎవరు తయారు చేసారు. ఏ వుద్దేశముతో, ఎంత మంది వాడుతున్నారు వంటి
వివరాలు దయచేసి తెలియజేయగలరా ఎవరైనా?

అలానే ఆ గుంపు వారు ఇంకేమేమి చేస్తూంటారు /

- రాకేశ్వర

Phani Pradeep

unread,
Mar 31, 2009, 8:21:33 AM3/31/09
to nigha...@googlegroups.com
నేను గతంలో ఆ టీము వారికి మైలు పంపాను. కానీ నా మైలు బౌన్సు అయ్యింది.
నాకు ఇంతకన్నా వివరాలు తెలియలేదు

Thanks and Regards,
Phani Pradeep
http://pradeepblog.miriyala.in


రాకేశ్వర రావు

unread,
Mar 31, 2009, 9:10:35 AM3/31/09
to Nighantuvu

ఆ పేజీలో ఆ ప్రాజెక్టు మేనేజర్ పేరు రాధిక గా ఇవ్వబడినది.
నా కాంటేక్టుల్లో ఈ పేరు దొరికింది. తమ్మిశెట్టి రాధిక radhika
ఎద్దిరేటాప్ atc.tcs.com
మీరు మెయిలు చేసింది ఈ ఐడి కేనా ?

రాకేశ్వర

On Mar 31, 5:21 pm, Phani Pradeep <phani.prad...@gmail.com> wrote:
> నేను గతంలో ఆ టీము వారికి మైలు పంపాను. కానీ నా మైలు బౌన్సు అయ్యింది.
> నాకు ఇంతకన్నా వివరాలు తెలియలేదు
>
> Thanks and Regards,

> Phani Pradeephttp://pradeepblog.miriyala.in

Phani Pradeep

unread,
Mar 31, 2009, 9:22:56 AM3/31/09
to nigha...@googlegroups.com
నేను ప్రయత్నించిన మెయిల్ ఐడి మీరు ఇచ్చినది కాదు.  
నేను radh...@users.sourceforge.net ద్వారా పలకరించే ప్రయత్నం చేసాను.
మీరు ఒక సారి కాంటాక్ట్ చెయ్యగలరా ?

Thanks and Regards,
Phani Pradeep
http://pradeepblog.miriyala.in


2009/3/31 రాకేశ్వర రావు <rake...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages