హలో సందీప్,
మొజిల్లా తెలుగు జట్టుకి స్వాగతం.
2015-12-13 2:47 GMT+05:30 kapalawai sandeep <
kapalawai.sa...@gmail.com>:
పై పూటిల్ సైటులో అనువాదాలు చెయ్యడానికి, దానిలో రిజిస్టర్ అయితే చాలు.
ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. నువ్వు ఇప్పటికే ఒక అనువాదం చేసావు కదా అంతే.
నీ అనువాదాలను ఎవరో ఒకరు సమీక్షిస్తారు.
ఫైర్‌ఫాక్స్ అనువాదాలు చెయ్యడానికి ఇక్కడ మొదలుపెట్టు
<
http://mozilla.locamotion.org/te/firefox/>.
చిట్కా:
అసలు స్ట్రింగులో & ఉంటే, అది అనువాదంలో ఉండాల్సిన అవసరం లేదు. ఉదా:
అసలు: &Don't Trust This Website
> అనువాదం: ఈ వెబ్‌సైటును విశ్వసించవద్దు
>
మరేమైనా సందేహాలు ఉంటే, అడుగు.
ఇట్లు,
వీవెన్.