Google Groups no longer supports new Usenet posts or subscriptions. Historical content remains viewable.
Dismiss

Re: Hi :Introduction and Help needed

12 views
Skip to first unread message

Krishnababu Krothapalli

unread,
Dec 9, 2015, 1:02:53 AM12/9/15
to Karteek Majety, dev-l...@lists.mozilla.org
హాయ్ కార్తీక్,
మొజిల్లా ఉత్పత్తులను తెలుగునకు స్థానికీకరించే సమూహానికి స్వాగతం!
దాదాపు అన్ని మొజిల్లా ఉత్పత్తులను (డెస్క్‌టాప్ ఫైర్‌ఫాక్స్, ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్, ఫైర్‌ఫాక్స్ OS,
మొదలగునవి) మనం ఇక్కడ http://mozilla.locamotion.org/te/ స్థానికీకరించవచ్చు. ఈ
లింకునందు మీరు నమోదై మీ అనువాదములు సూచనలుగా సమర్పించవచ్చు.
ఉదాహరణకు "Firefox 44 (Aurora)" అనువదించాలంటే దానిపై నొక్కి, తరువాతి స్క్రీన్ నందు
"అనువాదం కావల్సినవి" అనే ఫిల్టర్ కింద కనిపించే సంఖ్యపై నొక్కి అనువాదములు సూచించవచ్చు.
ఇంకా మీకు తెలుగులో ఎలా టైపు చేయాలి, తెలుగు ఫాంట్ ఇటువంటి వివరాలు కావాలంటే, మీరు ఏ ఆపరేటింగ్
సిస్టమ్ వాడుతున్నారో ఇక్కడ చెప్పండి!
ధన్యవాదములు,
కృష్ణ.
On 04/18/2015 08:50 AM, Karteek Majety wrote:
> Hi Contributors,
>
> I am new to Mozilla localization..Have gone through the wiki page but it
> didnt make much sense to me where to start..Can any one help me how i can
> contribute to localization and start working?
>
> BTW i wanna contribute in Telugu..
> Thanks in advance
> Expecting a reply soon :)
>
> BR,
> Karteek
> _______________________________________________
> dev-l10n-te mailing list
> dev-l...@lists.mozilla.org
> https://lists.mozilla.org/listinfo/dev-l10n-te

0 new messages