ఒక్క మాట చెబుతా-IV [24th Apr 2015] గృహం-కారాగృహం/ గృహం-స్వగృహం.

4 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 23, 2015, 9:05:34 PM4/23/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 

 

 

24th April 2015

[గృహం-కారాగృహం/ గృహం-స్వగృహం]

 

 

మాయా మోహితుడు అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు:

నేను ఉంటున్న (కష్టపడి, సంపాదించి కట్టుకున్న) ఇళ్ళు నాది.

{ విధంగా తనది కాని గృహం తనదే అని అనుకొంటూ  గృహాన్ని కారాగృహంగా{జైలుమార్చుకున్న వైనం}

 


 

భగవత్ ప్రేమికుడు ఆధ్యాత్మిక అవగాహనతో పలికే అమృత వాక్కులు

 

నా భగవంతుడు నన్ను తన వద్దకు చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండమని చెప్పి గృహంలో ఉంచాడు.

 { విధంగా తనది కాని గృహంలో తన వాడు అయిన భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ఉన్నాను అని భావించి గృహాన్ని తన స్వగృహం వైపు వెళ్ళేలా మార్పు లేని మార్పు అనగా పరివర్తనగా మలుచుకున్న వైనం.}

 

 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

 

116-24-Gruham -Kaaraagruham -Gruham -Swagruham.jpg
Reply all
Reply to author
Forward
0 new messages