ఒక్క మాట చెబుతా-IV [27th Apr 2015] భగవత్ ప్రేమికుడి సప్త దైవీహిక లక్షణాలు.

3 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 26, 2015, 9:03:13 AM4/26/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 

 

 

27th April 2015

[భగవత్ ప్రేమికుడి సప్త దైవీహిక లక్షణాలు]

 


{1}.

 తన గురించి, తన వాళ్ళ గురించి ఆలోచించే సమయం లేకుండా ఉండడం.

 


{2}.

 ప్రతీ క్షణం పరులకు విధంగా మరింతగా ఉపయోగపడాలి అనే నిరంతర ఆలోచనామయంలోనే ఉండడం.

 

{3}. 

     పని చేస్తూ ఉండడం తప్ప పని చేయించుకోక పోవడం.


{4}. 

4.   తనలోని అస్తిత్వంతో సదా గడపడం. {అంతరిక జీవనం}

 

{5}. 

5.   తాను విశ్వసించి ఆధారపడిన సత్యప్రేమ తన అర్హత మేరకు ఇతరులతో పంచుకోవడం.


{6}. 

6.   తనకు తాను పనులు చేసుకోవడం కాకుండా ఇతరులకు చేసే పనుల ద్వారా పరిపూర్ణమైన సంతృప్తిని పొందడం.

 

{7}. 

7.   వాస్తవ జీవితాన్ని జీవించడమంటే ఇతరుల బ్రతుకుల్లో తన బ్రతుకుని వెతికి అందులోనే బ్రతకడమే జీవించడం అని గ్రహించడం.

 

 

-సూఫీ 

 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

119-27-Bhagavath Premikudi Saptha Daiveehika Lakshanaalu.jpg
Reply all
Reply to author
Forward
0 new messages