ఒక్క మాట చెబుతా-IV [21st Apr 2015] హెచ్చరిక.

6 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 17, 2015, 10:34:35 AM4/17/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 

 

21st April 2015

[హెచ్చరిక]

 

 

భగవత్ ప్రేమికుడు తన ఎదురుగా ఉన్న మాయా మోహితుడితో పలికిన హెచ్చరికతో 

కూడిన భగవంతుడి బాట వైపు నడిపించే మాటగా మార్చే మాటలు:

 

నువ్వు Busy గా ఉన్నప్పుడు ప్రపంచంలోప్రపంచంతో,ప్రపంచం కోసం ఉంటావా?

ఖాళీగా (నీకు మిగిలినఉన్నప్పుడు మాత్రమే నీకు భగవంతుడు కావాలా?   

 

అంటే నీ విషయంలో భగవంతుడు అంత చవక అయిపోయాడా

 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

 

113-21-Heccharika.jpg
Reply all
Reply to author
Forward
0 new messages