Beloved Avatar Meher Baba Ki Jai
Month of Hafiz-III
[12th Oct 1325 - 1390]
{Poet of the Soul}
(October 2014)
28th Oct 2014
{DO NOT ASK}
Bill Le Page and John Ballantyne, from Australia, said, "Except you, we do not want anything."
Baba replied, "One who wants nothing, gets everything. Nothing means
nothing, and one who wants nothing is never disappointed."
He asked Malcolm if this wasn't so, and Malcolm nodded. Francis Brabazon declared, "I want God-realization!"
Hearing this, Baba quoted this verse from Hafiz:
{LordMEHER Pg.3564}
ఆస్ట్రేలియా నుండి వచ్చిన బిల్ లీ పేజి మరియు జాన్ బాబాతో... "మాకు నువ్వు తప్ప ఇంకేమీ అవసరం లేదు." అని అన్నారు.
బాబా సమాధానమిస్తూ "ఎవరైతే ఏమీ కోరుకోకుండా ఉంటారో, వారే సర్వస్వాన్ని పొందగలరు.
ఏమీ కోరుకోకూడదు అంటే ఏదీ కూడా కోరుకోకూడదు.
ఎవరైతే ఏమీ కోరుకోకుండా ఉంటారో వారు ఎన్నడూ నిరాశా నిస్పృహలకు లోను కాకుండా ఉంటారు.
ఇది నిజమే కదా అని బాబా మాల్కం ను అడుగగా అతను నవ్వాడు. ఫ్రాన్సిస్ బ్రాబజోన్ మాత్రం ఈ విధంగా ప్రకటించాడు..."నాకు భగవత్-సాక్షాత్కారం కావాలి."
ఇది విన్న మెహెర్ బాబా హఫీజ్ చెప్పిన మాటను ప్రస్తావించారు:
భగవంతుడితో ఐక్యం కావాలని ఎన్నడూ అడుగకు. వేరుగా ఉండడం గురించి దుఃఖించకు.
ప్రియతముడి యొక్క ఇచ్చను మాత్రమే కోరుకో.
మెహెర్ బాబా ఇంకా కొనసాగిస్తూ....
నేను నా ప్రియతముడిలో ఐక్యం కావడానికి ముందు నేను సర్వస్వాన్ని కోల్పోయాను -అహం, మనస్సు మరియు తక్కువ స్థాయిలో ఉండే చైత్యన్యం.
కాని నా హాస్య ప్రవృత్తిని మాత్రం పోగొట్టుకోలేదు...దానికి భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
*** ఆ క్షణం రాదిక మరుక్షణం కాబట్టి మొదలు పెట్టు తక్షణం ***
-Mehera Meher School of Awakening
బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం
బ్రతికించడం మానవత్వం -అర్ధం
బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం