ఒక్క మాట చెబుతా-IV [30th Apr 2015] ఈ పది విష రహిత విషయాలు.

27 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 29, 2015, 8:39:47 AM4/29/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 

 

 

30th April 2015

[ఈ పది విష రహిత విషయాలు]

 

భగవంతుడు నిన్ను ఈ పది విష రహిత విషయాలను నీ గుండెల్లో పదిలంగా దాచుకోమని చెబుతున్నాడు:


1. నేను నీకు సమాధానం చెబుతాను. 


2. నేను నీ కోసమే ఉన్నాను. 


3. నేను నిన్ను ఓడిపోకుండా చూస్తాను. 


4. నేను నీకు కావాల్సింది అందిస్తాను. 


5. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. 


6. నేను నిన్ను బలంగా తయారు చేస్తాను. 


7. నేను నీతోనే ఉన్నాను/ఉంటాను/ఉండిపోతాను. 


8. నాకు నీ ద్వారా కొన్ని నా ప్రణాళికలు ఉన్నాయి. వాటి ద్వారానే నీకు ప్రశాంతతను ఇస్తాను. 


9. నేనే నీ నిత్య సహచరుడను. 


10. నేను నిన్ను నువ్వు ప్రేమించేవాళ్ళ స్థితి కన్నా, నిన్ను ప్రేమించే వాళ్ళ స్థితి కన్నా ఉన్నతమైన, అతీతమైన స్థాయిలో ప్రేమిస్తున్నాను. 

 

                                                                                                                                                                                                                                                 -సూఫీ 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం

 

122-30-Bhagavanthudu -Padi Vishayalu.jpg
Reply all
Reply to author
Forward
0 new messages