ఒక్క మాట చెబుతా-IV [25th Apr 2015] భగవత్ ప్రేమికుడు -Accident(Tension) /Incident(Attention).

3 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 24, 2015, 9:52:53 AM4/24/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 

 

25th April 2015

[భగవత్ ప్రేమికుడు -Accident(Tension) /Incident(Attention)]

 

నా  జీవితంలో Accident (ప్రమాదం) అంటూ ఏమీ లేవు,రావు.

 

Accident అంటే అనుకోనిది జరిగేది!

 ఇక్కడ అనుకోనిది ఎవరు? అనుకొనేది ఎవరు?

 

నేను అనుకోకపోయినా నా వాడు అయిన భగవంతుడు ఎల్లప్పుడూ నా గురించే అనుకొంటూ తన ఇష్ట ప్రకారంగా {నా ఇష్టాలు, నా అయిష్టాలతో సంబంధం లేకుండా} ఈ ఆయన జీవితంలో ఏ కోణంలో ఏమి/ఎలా/ఎప్పుడు/ఎక్కడ/ఎవరితో జరిపించి తనకు అనుకూలంగా నన్ను మలుచుకొంటున్నాడు.  

ఎందుకంటే అదే అదే అదే ఆయన సంతోషం.

 

కాబట్టి 

 

అనుకోనిది జరిగినప్పుడు ఆ జరిగిన దానితో Connect

అయితే Tension తో కూడిన Accident

అలా గాక  

జరిపించిన వాడితో ఆ క్షణంలో కూడా Connect కాగల్గితే అది 

Attention తో కూడిన Incident {ప్రమోదంగా కనబడే సంఘటన} 

 

-సూఫీ   

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

117-25-Bhagavath Premikudu -Accident -Incident.jpg
Reply all
Reply to author
Forward
0 new messages