షడ్రుచుల సమ్మిలిత "ఉగాది" పచ్చడిలోని మాధుర్యంలా, జీవితంలో అన్ని రకాల అనుభూతుల్ని నింపుకుంటూ ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంభ సభ్యులందరికీ శ్రీ "విజయ" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
మనం నడిసొచ్చిన మార్గాన్ని పటిష్ట పరుచుకుంటూ.. మనం ఎదిగొచ్చిన సమాజాన్ని బలోపేతం చేసుకుంటూ..వున్నంతలో నలుగురితో పంచుకుంటూ, చుట్టూ వుండే నలుగురితో కలిసి నలుగురి కోసం నడుద్దాం...
విద్యా దానం చేద్దాం--- విజ్ఞాన జ్యోతుల్ని వెలిగిద్దాం