Fwd: Wish U a Happy new year

0 views
Skip to first unread message

"మనకోసం----తెలుగుదేశం"

unread,
Jan 4, 2013, 5:48:36 AM1/4/13
to manakosamt...@googlegroups.com


---------- Forwarded message ----------
From: sivaram Kurapati <kurap...@gmail.com>
Date: 2013/1/2
Subject: Wish U a Happy new year
To:



నిత్య నూతన ఆలోచనలతో ఆశయాల సాధన కోసం మనం వేసే ప్రతి అడుగు సమాజం పట్ల మన బాధ్యతని పెంచేదిగా వుండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంభ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు....

పాత సంవత్సరానికి వీడుకోలు పలికినట్టే మనలో వుండే పాత అవలక్షణాలకి,అసూయా ద్వేషాలకి కూడా వీడుకోలు పలికి కొత్త అనుబంధాలకి,ఆత్మీయతలకి స్వాగతం పలుకుదాము...... ఆదాయాలని,ఆత్మీయతలని వున్నంతలో నలుగురితో పంచుకుంటూ, పెంచుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం...

తెలుగుజాతి నడతని,నడవడికని మార్చటానికి ఆరుపదుల యవ్వనంలో జనం గుండెని తడుతూ మన నాయకుడు చేస్తున్న పాదయాత్ర, మన నేటి తరం మన్ననల్ని పొందుతూ రేపటి తరానికి ఉజ్వల భవిష్యత్తుని ప్రసాదించే వారధిగా మారుతుంది అని ఆశిద్దాం...ఈ నూతన సంవత్సరంలో మన సమయాన్ని,శక్తిని నాయకుడి బలోపేతానికి వినియోగిస్తూ తెలుగు ప్రజల ఉన్నతికి కృషి చేద్దాం... Wish U A Happy & Prosperous New Year

--
Sivaram Kurapati,
మేలుకో యువత --------కాపాడుకో రాష్ట్ర భవిత

http://friends4helpinghands.blogspot.co.uk/





--
మనకోసం తెలుగుదేశం
మేలుకో యువత --------కాపాడుకో రాష్ట్ర భవిత
www.manakosam-telugudesam.blogspot.com

manakosamt...@googlegroups.com

www.telugudesam.org
Reply all
Reply to author
Forward
0 new messages