వచ్చే 100 రోజుల సమయం నాకోసం కేటాయించండి చాలు... మీ
మేధస్సుకి తగ్గ గుర్తింపు, మీ భవితకి మళ్ళీ పునర్వైభవం తీసుకు వస్తా అంటూ
తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిండు చంద్రబాబు?? దేవుని సాక్షిగా
అవినీతి రహిత పాలన అందిస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు??
మరి మనం ఆయన
చాలెంజ్ స్వీకరించే పరిణితితో వున్నామా??.. 100 రోజులు కాదు కనీసం 100 గంటలు అన్నా
కేటాయించే సంకల్పం మనలో ఉందా??... తెలుగునేల అంటే అవినీతి,అక్రమాలకి చిరునామా
కాదు అభివృద్దికి,ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం అని మళ్ళీ నిరూపించాలని
ఉందా???
అయితే రండి!! మనలాగే ఆలోచిస్తూ,మనలాంటి సంకల్పబలంతో తెలుగుదేశం
పునర్వైభవమే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మిత్రులని కలుసుకోండి..... మీ ఆలోచనలు,అభిప్రాయలు పంచుకుని ఒకరికి ఒకరం సహకరించుకుంటూ తో ముందుకు సాగేదానికి మన మిత్రులు చేస్తున్న ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి ..
మనలాంటి ఆలోచన, ఆశయ లక్ష్యం వుండి సంకల్పబలంతో ముందుకు సాగే యువతతో భవిష్యత్తు ప్రణాలికలు చర్చించటం కోసం "TDP యువ సంకల్ప సదస్సు" పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు.. ఆ సదస్సు ఏర్పాట్ల మీద చర్చించటానికి రేపు Jan 5th, YousufGuda KrishnaKanth Parkలో మన మిత్రులు 3.30Pm ki meet అవుతున్నారు...మీరు పాల్గొని మీ అభిప్రాయాలని పంచుకొని, సదస్సు నిర్వహణలో భాగస్వాములు కండి...
అన్నగారి ఆశయాల సాధన కోసం చంద్రన్న సారధ్యంలో Team Work చేసి మన భవిష్యత్తుకి పునర్వైభవం తెచ్చుకుందాం
*** Please forward this message on all social platforms and friend circles .