బెంగుళూరు నుండి హైదరాబాద్ వరకు యువ ఇంజనీర్ల బస్సు యాత్ర
తెలుగుదేశం పార్టీకి స్వచ్చంద మద్దతు తెలియచేస్తూ యువ ఇంజనీర్లు "మనకోసం--తెలుగుదేశం" పేరుతో "మేలుకో యువత--కాపాడుకో రాష్ట్ర భవిత" నినాదంతో నిర్వహించుకుంటున్న రాష్ట్ర వ్యాప్త సదస్సులలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సదస్సుకి,బెంగుళూరు నుంచి యువ ఇంజనీర్లు బస్ యాత్ర చేస్తూ వచ్చి హాజరు కానున్నారు. ప్రభుత్వ అసమర్ధ పాలనకు,శాంతి భద్రతల కల్పనలో విఫలమయినందుకు నిరసనగా, మార్గ మధ్యలో యువ ఇంజనీర్లు,వివిధ గ్రామాలు,పట్టణాలలో "మౌన ప్రదర్శన " నిర్వహించనున్నారు.ఈ బస్సు యాత్రలో పాల్గొన దలిచిన వారు ఈకింది అడ్రస్ కి మెయిల్ చెయ్యగలరు.
--
Regards,