Google Groups no longer supports new Usenet posts or subscriptions. Historical content remains viewable.
Dismiss

telugu jatakam remedies according to date of birth (telugulo)

395 views
Skip to first unread message

ashok

unread,
Feb 6, 2010, 6:29:55 AM2/6/10
to

నిత్య జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న కష్ట సుఖాలకు నవ గ్రహములే కారణము.
ఈ నవ గ్రహముల గురించి తెలిపే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రము. మానవుని
కష్టాలు, నష్టాలు, దుహ్ఖాలు అనే కారు చీకటి నుంచి , శాంతులు అనే దివ్యమైన
వెలుగు ను చూపించే శాస్త్రమే ఈ జ్యోతిష్య శాస్త్రము. పడవ నడుపువానికి
చుక్కాని ఎంత అవసరమో, మానవులకు ఈ జ్యోతిష్య శాస్త్రము కూడా అంతేఎన్నో
గ్రంధాలను, పరిశీలించి, పరిశోధించి, గురువులను, పండితులను, పామరులను,
జ్ఞానులను శాంతుల గురించి అడిగి తెలుసుకొని, నేను ఆచరించి, నా మిత్రులను
ఆచరించమని చెప్పి, మంచి ఫలితములు పొందినాము. జాతకము సరిగా లేకున్న ఈ
శాంతులను చేసుకొని, జాతకము లేని వారు కూడా శాంతులను చేసుకొని, వారి వారి
ఇబ్బందుల నుండి ఉపశమనం పొందగలరని ఆశిస్తున్నాను. మీరు ఏ గ్రహాలకు
శాంతులను చేసుకోవాలో తెలియకుండా వుంటే, మీ పేరు, పుట్టిన తేది, నెల,
సంవత్సరం, పుట్టిన వూరు వివరాలను నాకు sand...@gmail.com కి పంపితే,
మీకు వారం లోపల మీరు చేసుకోవాల్సిన శాంతులను గురించి మీ మెయిల్ కు పంపటం
జరుగుతుంది. ఇది పూర్తి ఉచితం గా చెప్పబడును. ఖచ్చితంగా ఈ శాంతుల మూలంగా
మీరు ఇబ్బందుల నుండి దూరమౌతారని, ఆ దేవుని ఆశీస్షులు మీకు ఎల్ల వేళలా
ఉంటాయని ఆశిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.
iama astrologer i have a website see for free remedies:
http://ashokremedies.com
http://ashokremedies.com
http://ashokremedies.com

lucky.d...@gmail.com

unread,
May 28, 2013, 4:23:53 AM5/28/13
to

> ఈ నవ గ్రహముల గురించి తెలిపే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రము. మానవుని
> కష్టాలు, నష్టాలు, దుహ్ఖాలు అనే కారు చీకటి నుంచి , శాంతులు అనే దివ్యమైన
> వెలుగు ను చూపించే శాస్త్రమే ఈ జ్యోతిష్య శాస్త్రము. పడవ నడుపువానికి
> చుక్కాని ఎంత అవసరమో, మానవులకు ఈ జ్యోతిష్య శాస్త్రము కూడా అంతేఎన్నో
> గ్రంధాలను, పరిశీలించి, పరిశోధించి, గురువులను, పండితులను, పామరులను,
> జ్ఞానులను శాంతుల గురించి అడిగి తెలుసుకొని, నేను ఆచరించి, నా మిత్రులను
> ఆచరించమని చెప్పి, మంచి ఫలితములు పొందినాము.

lucky.d...@gmail.com

unread,
May 28, 2013, 4:31:23 AM5/28/13
to
> iama astrologer i have a website see for free remedies:
> http://ashokremedies.com
> http://ashokremedies.com













sir

na peru laxman dob 09.02.1981 naakinkaa pelli kaaledu arogyam sariga undadu udyogalu kuda 1yr kante ekkuvaga chaleka pothunnanu inti samasyalato visigi potunnanu maa brothers kuda pattinchu koru chinnappude maa father chani poyaru









> http://ashokremedies.com

lucky.d...@gmail.com

unread,
May 28, 2013, 4:31:52 AM5/28/13
to

ktapp...@gmail.com

unread,
Aug 2, 2014, 11:45:10 PM8/2/14
to
sir.namaskaram.na peru k.trinadha apparao,dob 27/08/1971,umaria,madhya pradesh lo puttanu. ktap...@gmail.com

On Saturday, February 6, 2010 4:59:55 PM UTC+5:30, ashok wrote:

0 new messages