Re: [తెలుగినక్స్] లేటెక్స్ లో తెలుగు లొ ఎవరైనా ఇంతకు మునుపు పని చేసారా?

16 views
Skip to first unread message

phanindra viswanadha prasad gelli

unread,
Mar 3, 2011, 7:30:35 PM3/3/11
to linux-tel...@googlegroups.com
చేశినాను..........

2011/3/4 రహ్మానుద్దీన్ షేక్ <notificati...@facebookmail.com>
రహ్మానుద్దీన్ షేక్ posted in తెలుగినక్స్.
లేటెక్స్ లో తెలుగు లొ ఎవరైనా ఇంతకు మునుపు పని చేసారా?
రహ్మానుద్దీన్ షేక్ 1:56am Mar 4
లేటెక్స్ లో తెలుగు లొ ఎవరైనా ఇంతకు మునుపు పని చేసారా?

View Post on Facebook · Edit Email Settings · Reply to this email to add a comment.



--
Thanks
Prasad

"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."





narayana sarma

unread,
Mar 4, 2011, 1:09:32 AM3/4/11
to linux-tel...@googlegroups.com
ఉబుంటు-లేటెక్- తెలుగు పని ఎంతవరకు వచ్చిందో చెప్పగలరా?  మేం‌ ఒక రెండేళ్ళ  క్రితం‌ దానికోసం బాగా వెతికి వెతికి, వేసారి చివరికి ఓపెన్ ఆఫీసుతో సెటిలయిపోయాం. 
-నారాయణ

2011/3/4 phanindra viswanadha prasad gelli <gpvp...@gmail.com>





--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.



--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

phanindra viswanadha prasad gelli

unread,
Mar 4, 2011, 1:22:39 AM3/4/11
to linux-tel...@googlegroups.com, narayana sarma
నాకు తెలిసినది నా బ్లాగ్ లో పెట్టాను ఇక్కడ చూడండి
ibus install
SCIM కన్నా చాలా తేలికగా ఉంది ............

2011/3/4 narayana sarma <saman...@gmail.com>

రహ్మానుద్దీన్ షేక్

unread,
Mar 4, 2011, 1:26:54 AM3/4/11
to linux-tel...@googlegroups.com, phanindra viswanadha prasad gelli, narayana sarma
ఇది తెలుగు టైపింగ్ కదండీ, నేనడిగింది లేటెక్ లో తెలుగు ఎలా తెప్పించడం అని.
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

Arjuna Rao Chavala

unread,
Mar 6, 2011, 11:47:59 PM3/6/11
to linux-tel...@googlegroups.com, రహ్మానుద్దీన్ షేక్, phanindra viswanadha prasad gelli, narayana sarma
దువ్వూరి గారిని సంప్రదించితే మంచిది.
వారి సంపర్క వివరాలు.
Duvvuri
VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com


ధన్యవాదాలు
అర్జున

2011/3/4 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>

Gopal/గోపాల్

unread,
Jun 19, 2012, 11:31:21 AM6/19/12
to linux-tel...@googlegroups.com, రహ్మానుద్దీన్ షేక్, phanindra viswanadha prasad gelli, narayana sarma
నమస్తే,

చివరికి లాటెక్ లో తెలుగు అనే కల ఫలించింది :D వివరాలు టెక్‌సేతులో పోస్ట్ చేశాను. ఆసక్తి ఉన్నవాళ్ళు లబ్ది పొందగలరు.

లంకె: http://goo.gl/hXMD4

రహ్మానుద్దీన్ షేక్

unread,
Jun 19, 2012, 11:31:51 AM6/19/12
to Gopal/గోపాల్, linux-tel...@googlegroups.com, phanindra viswanadha prasad gelli, narayana sarma
ధన్యవాదాలు అన్నయ్యా

2012/6/19 Gopal/గోపాల్ <gopal...@gmail.com>



--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥


A new address for ebooks : http://kinige.com

Narahara Chari Dingari

unread,
Jun 19, 2012, 11:36:01 AM6/19/12
to linux-tel...@googlegroups.com, రహ్మానుద్దీన్ షేక్, phanindra viswanadha prasad gelli, narayana sarma
ఇంతకు ముందు sunder kidambi గారు prapatti.com లో ఉపయోగించారు 

2012/6/19 Gopal/గోపాల్ <gopal...@gmail.com>
నమస్తే,
--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To view this discussion on the web, visit https://groups.google.com/d/msg/linux-telugu-users/-/lgLUNEkfDZQJ.

Gopal/గోపాల్

unread,
Jun 20, 2012, 4:57:18 AM6/20/12
to linux-tel...@googlegroups.com
అవును, నేను వెబ్‌లో వెదికినప్పుడు అప్పట్లో Itrans వాడి చేసే వాళ్ళని తెలిసింది. వివరాలు తెలీవు కానీ ఇప్పటి పద్దతి (polyglossia వాడి) కాస్త సులభతరమని మిగతా భాషల్లో వాళ్ళు tex.stackexchange లో అనడం చదివాను.
-- 
 
Regards,
--
Koduri Gopala Krishna,
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com


Reply all
Reply to author
Forward
0 new messages