లినక్స్ జ్ఞాన తరంగాలు

34 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Sep 14, 2011, 3:55:56 PM9/14/11
to linux-tel...@googlegroups.com, veeven వీవెన్, Kiran Chava, Arjuna Rao Chavala, Praveen(ప్రవీణ్) Garlapati(గార్లపాటి), Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit
నమస్కారం

వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం.
అరివిన అలెగళు అన్నది కన్నడ వారు వారి భాషలో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడుక పై రాసిన పద్నాలుగు వ్యాసాల సమాహారం.
గిమ్ప్,డెబియన్, ఉబుంటూ, జీపీఎల్ మొదలు పద్నాలుగు విశయాలపై పద్నాలుగు మంది నిపుణులు చాలా విశదీకరించి వంద పేజీల పుస్తకాన్ని అందించారు.
ఈ పుస్తకం గురించి హిందూలో ఇచ్చిన వ్యాసం చూడగలరు.
 
ప్రతి ఉపకరణం సాధారణ వాడుకరికి ఎలా ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో మనం సైతం ఇలాంటిది ఒక పుస్తకం వెలువరించాలి.
అక్టోబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఉబుంటూ ౧౧.౧౦ ను తెలుగులో కూడా అధికారికంగా విడుదల చేద్దాం అన్నది నా ప్రతిపాదన. 
విడుదల తేదీకల్లా ఈ వ్యాసాలను ఒక ముద్రిత పుస్తకంగా జనసామాన్యానికి అందింవచ్చు.
అలానే ఈ వ్యాసాలను రోజుకో వ్యాసంగా ముందు నుండి ప్రచురిస్తూ(ఒక బ్లాగు లేదా జాలగూడు ద్వారా) అన్ని వ్యాసాలను పుస్తకంగా అందించవచ్చు.
ఈ విషయమై మనం, లినక్స్ స్థానికీకరణ, మీడియావికీ స్థానికీకరణ, వికీపీడియా మొదలుకొని, గింప్, ఐబస్, స్కిమ్, ఇన్క్ స్కేప్ వంటి ఉపకరణాల మీద వ్యాసాలు రాయవచ్చు.
గరిష్ఠంగా ఒక పది-పదిహేను పేజీలు వచ్చేలా వ్యాసాలు ఉంటే, ఒక పది వ్యాసాలు వచ్చినా చాలు. 
ఇక్కడ ఈ మెయిలు గొలుసులో మనం ఎవరెవరం ఏ విశయమై రాయాలి అన్నదానిపై చర్చిద్దాం.
చర్చలకు ఆఖరు తేదీ 20 Sep, 2011.
వ్యాసాలకు ఆఖరు తేదీ 5 Oct, 2011.

ఇప్పటివరకూ అనుకుంటున్న 13 Oct, 2011 కల్లా జ్ఞాన తరంగాలు అన్న పేరు మీద ఈ పుస్తకం వెలువరిద్దాం. 
ఇది తెలుగు వారిగా మనం చెయ్యాల్సిన కనీస బాధ్యత.

మీ సలహాలూ సూచనలూ అందించగలరు.

మీ
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

Arjuna Rao Chavala

unread,
Sep 14, 2011, 11:40:05 PM9/14/11
to రహ్మానుద్దీన్ షేక్, linux-tel...@googlegroups.com, veeven వీవెన్, Kiran Chava, Praveen(ప్రవీణ్) Garlapati(గార్లపాటి), Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, ubuntu-l10n-te

2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>

నమస్కారం

వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం.

మంచి ఆలోచన,  అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన  ఉబుంటు వాడుకరి మార్గదర్శని ని మెరుగు పరచి విడుదల చేస్తే మంచిదేమో. ఇది ఒక విధంగా కన్నడ పుస్తకానికి స్ఫూర్తినిచ్చింది.  http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81

దీనివలన వ్యాసాలకు  ఒకరి కంటే ఎక్కువ మంది సహకారం అందించవచ్చు, మామూలు పాఠ్య రూపంలో అందుబాటులో వుంటుంది. తెలుగు వికీబుక్స్ ని అభివృద్ధి పరచవచ్చు. వ్యక్తిగత వ్యాసాలు కావాలంటే సాంకేతిక బ్లాగరులు ఇప్పటికే ప్రచురించినవాటిని సంకలనం చేయటం సులభమైన పద్ధతి.

ధన్యవాదాలు
అర్జున

రహ్మానుద్దీన్ షేక్

unread,
Sep 15, 2011, 12:19:35 AM9/15/11
to Arjuna Rao Chavala, linux-tel...@googlegroups.com, veeven వీవెన్, Praveen(ప్రవీణ్) Garlapati(గార్లపాటి), Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, ubuntu-l10n-te, కిరణ్ చావా, Ravi Chandra Enaganti

2011/9/15 Arjuna Rao Chavala <arjun...@gmail.com>

2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>
నమస్కారం

వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం.
మంచి ఆలోచన,  అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన  ఉబుంటు వాడుకరి మార్గదర్శని ని మెరుగు పరచి విడుదల చేస్తే మంచిదేమో. ఇది ఒక విధంగా కన్నడ పుస్తకానికి స్ఫూర్తినిచ్చింది.  http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81

 కేవలం సందర్భం మాత్రమే ఉబుంటు విడుదల. వ్యాసాలూ మామూలు ప్రజలలో  లినక్స్ వాడకం పై చైతన్యం తెచ్చేవిగా ఉండాలి. సాంకేతికంగా కాకుండా జనాలకు జీర్ణించుకోటానికి సులభంగా ఉండాలి. ఒక్క ఉబుంటు కి పరిమితం కాకుండా, అన్ని స్వేచ్చ ఉపకరణాలను అందించాలి.     
దీనివలన వ్యాసాలకు  ఒకరి కంటే ఎక్కువ మంది సహకారం అందించవచ్చు, మామూలు పాఠ్య రూపంలో అందుబాటులో వుంటుంది. తెలుగు వికీబుక్స్ ని అభివృద్ధి పరచవచ్చు. వ్యక్తిగత వ్యాసాలు కావాలంటే సాంకేతిక బ్లాగరులు ఇప్పటికే ప్రచురించినవాటిని సంకలనం చేయటం సులభమైన పద్ధతి.

ధన్యవాదాలు
అర్జున

--

Arjuna Rao Chavala

unread,
Sep 15, 2011, 12:33:10 AM9/15/11
to రహ్మానుద్దీన్ షేక్, linux-tel...@googlegroups.com, veeven వీవెన్, Praveen(ప్రవీణ్) Garlapati(గార్లపాటి), Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, ubuntu-l10n-te, కిరణ్ చావా, Ravi Chandra Enaganti
స్వేచ్ఛా ఉపకరణాలు, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ తత్వానికి  సంబంధించిన వన్నీ ఇటువంటి పుస్తకంలో ప్రతిబింబించవచ్చు.  ‌‌‌‌‌‌‌‌‌వట్టి వ్యాసాలకు బదులుగా, సాఫ్ట్వేర్ వివరణలతో కూడినది,వెంటనే వాడి పరీక్షించుకొనగలేదీ మంచి ఫలితాలనిస్తుందని నా అభిప్రాయం. ఇప్పటి వరకు చేసినది ముఖ్యంగా తెలుగు వాడటం ఎలా అన్నప్రశ్నకు సమాధాన్నిస్తుంది.  ఇతర పంపిణీల గురించి రాయాలంటే, ఉబుంటు తెలుగు వాడుక ఒక స్థాయికి చేరిన తరువాత ప్రయత్నించటం మంచిది.  మన పరిధి మరీ విస్తృతంగా వుంటే ఫలితాలు అంతంత మాత్రంగా వుంటాయని నా అభిప్రాయం.

రహ్మానుద్దీన్ షేక్

unread,
Sep 15, 2011, 2:20:25 PM9/15/11
to Praveen Garlapati, linux-tel...@googlegroups.com, veeven వీవెన్, Arjuna Rao Chavala, Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, కిరణ్ చావా, Rakesh Achanta, Gopala Krishna Koduri, p...@fbsd.in, ubuntu-l10n-te
2011/9/15 Praveen Garlapati <praveeng...@gmail.com>
ఐడియా బాగుంది. నా వంతు సహాయం అందించడానికి ప్రయత్నిస్తాను.
మీరు సూచించిన ఉపకరణాలు నేను వాడడం తక్కువ :) ఇంకే విషయం గురించయినా వ్రాయగలనేమో ప్రయత్నిస్తాను.

సరే ఇక ఎవరెవరు ఏ ఏ అంశాలపి రాయాలనుకుంటున్నారో చర్చిద్దాం.
స్థూలంగా నేననుకున్నవి 

  1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, మరేదయినా పంపకం పై ఒక వ్యాసం) 
  2. లినక్స్ చరితమ్
  1. లినక్స్ స్థానికీకరణ
  1. లినక్స్ విశేషాలు లోటుపాట్లు
  2. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర
  3. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు
  4. గింప్ మొదలగు ఉపకరణాలు
  5. తెలుగుకు ఓసీఆర్
  6. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు
  7. తెలుగులో లేటెక్సు
  8. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్
  9. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి
  10. జాలంలో తెలుగు ఉనికి
  11. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు.
ఇవి కాక మరేమయినా విషయాలు ఉంటే తెలుపండి, ఎవరెవరు ఏ ఏ విషయాలపై రాస్తున్నారో ఇక్కడ చర్చించండి.
ప్రతీ వ్యాసం మీరెంచుకున్నా విషయాన్ని పూర్తిగా తెలిపేదిగా ఉండాలి. మన పుస్తకానికి చదువరులు స్కూలు విద్యార్థులు మొదలు గృహిణులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు, ఉపాధ్యాయులు, మున్నగు వారు. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవిగా వ్యాసాలు ఉండాలి.  
పైన తెలిపిన విధంగా ఆయా తేదీలకల్లా వ్యాసాలు అందేట్టు పంపగలరు.

Kaśyap కశ్యప్

unread,
Sep 16, 2011, 3:25:53 AM9/16/11
to linux-tel...@googlegroups.com
తెలుగుకు ఓసీఆర్ నేను ఇవ్వగలను, అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి కి నేను కొంత మాటర్ ఇవ్వగలను

15 సెప్టెంబర్ 2011 11:50 సా న, రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com> ఇలా రాసారు :

--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.

--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

Kaśyap కశ్యప్

unread,
Sep 16, 2011, 3:26:29 AM9/16/11
to linux-tel...@googlegroups.com, Praveen Garlapati, veeven వీవెన్, Arjuna Rao Chavala, Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, కిరణ్ చావా, Rakesh Achanta, Gopala Krishna Koduri, p...@fbsd.in, ubuntu-l10n-te
తెలుగుకు ఓసీఆర్ నేను ఇవ్వగలను, అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి కి నేను కొంత మాటర్ ఇవ్వగలను

15 సెప్టెంబర్ 2011 11:50 సా న, రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com> ఇలా రాసారు :
2011/9/15 Praveen Garlapati <praveeng...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.

రహ్మానుద్దీన్ షేక్

unread,
Sep 25, 2011, 9:47:54 AM9/25/11
to linux-tel...@googlegroups.com, Praveen Garlapati, veeven వీవెన్, Arjuna Rao Chavala, Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, కిరణ్ చావా, Rakesh Achanta, Gopala Krishna Koduri, p...@fbsd.in, ubuntu-l10n-te
నమస్కారం,
ఇక ఎవరెవరు ఏ ఏ విషయాల పై రాయాలనుకుంటున్నారో తెలిపే సమయం వచ్చింది. 
 
  1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, మరేదయినా పంపకం పై ఒక వ్యాసం) 
  2. లినక్స్ చరితమ్
  3. లినక్స్ స్థానికీకరణ
  4. లినక్స్ విశేషాలు లోటుపాట్లు
  5. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర
  6. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు
  7. గింప్ మొదలగు ఉపకరణాలు
  8. తెలుగుకు ఓసీఆర్
  9. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు
  10. తెలుగులో లేటెక్సు
  11. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్
  12. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి
  13. జాలంలో తెలుగు ఉనికి
  14. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు.
--

Prasad

unread,
Feb 14, 2013, 9:46:35 PM2/14/13
to linux-tel...@googlegroups.com, Praveen Garlapati, veeven వీవెన్, Arjuna Rao Chavala, Praveen linux friend, రాజ్ కుమార్, కార్తీక్ ఇంద్రకంటి, pavithran, sunil...@fsf.org.in, Gopala Krishna Koduri, Gavesh Y, శ్రీనివాస దాట్ల, jayanth tadinada, Kranthi Kumar Boyapati, Suresh Kolichala, నాగార్జున పెరికేటి nagarjuna iit, కిరణ్ చావా, Rakesh Achanta, Gopala Krishna Koduri, p...@fbsd.in, ubuntu-l10n-te
ఇక్కడ ఇంకా ఏమైనా అభివృధ్ధిజరిగిందా?
Reply all
Reply to author
Forward
0 new messages