ఉబుంటు 12.04 వేడుక

10 views
Skip to first unread message

Praveen Illa

unread,
Jun 22, 2012, 2:04:43 PM6/22/12
to తెలుగు లినక్స్ వాడుకరులు, ఉబుంటు ఆంధ్రప్రదేశ్
నమస్కారం,

నేడు(23/06/11) ఉబుంటు 12.04 విడుదల వేడుకను హైదరాబాదులో జరుపుకుంటున్నాము. హైదరాబాదులో ఉన్న ఉబుంటు వాడుకరులందరూ హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాము.
మరిన్ని వివరాలకు దిగువ లంకెను సందర్శించండి.
http://www.facebook.com/events/254553051320919/

నెనరులు,
Praveen Illa.

ubuntu party.png

narayana sarma

unread,
Jun 23, 2012, 1:15:54 AM6/23/12
to linux-tel...@googlegroups.com
శుభం, నేనూ ఉబుంటు వాడుకరినే. అయితే నేను నిన్ననే హైదరాబాదునుండి చెన్నేకొత్తపల్లి వచ్చేసాను.అందుకని మిమ్మల్నెవరినీ కలవలేను. :(
అక్కడి విశేషాలు, 12.04 ఎలా ఉందో ఆ సమీక్షలు, అందిస్తే సంతోషం.
అందరికీ అభినందనలు!

-నారాయణ

2012/6/22 Praveen Illa <mail...@gmail.com>


--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!
Reply all
Reply to author
Forward
0 new messages