Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలు గు అనువాదం జట్టు నాయకత ్వ మార్పు

17 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
May 26, 2013, 11:49:13 PM5/26/13
to ubuntu-l10n-te, linux-telugu-users
నమస్తే,

ఉబుంటు కి అనుబంధంగా నేను ప్రారంభించిన  లినక్స తెలుగు యూజర్స్ జట్టు మరియు గూగుల్ సైట్  లలో ప్రవీణ్ గారిని ఆయన అనుమతితో  యజమాని వర్గంలో సభ్యుడిగా చేర్చడమైనది. వీటికి సంబంధించి సహాయానికి ప్రవీణ్ నికూడా సంప్రదించవచ్చు.

ధన్యవాదాలు
అర్జున


18 మే 2013 11:39 PM న, Praveen Illa <mail...@gmail.com> ఇలా రాసారు :
నమస్తే,

జట్టు నాయకత్వ భాధ్యతను నాపై ఉంచినందుకు ధన్యవాదములు అర్జున గారు.

ఉబుంటు తెలుగు అభివృద్ధిలో సభ్యులందరూ తమ సహాయసహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాను.
అలాగే మెయిలింగు జాబితాలో జరిగే చర్చలలో సభ్యులు చురుకుగా పాల్గొంటూ, తమ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా  కోరుతున్నాను.
ఈ ప్రక్రియలో నాకు మద్ధతు అందించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదములు.

నెనరులు,
ప్రవీణ్ ఇళ్ళ


2013/5/8 Arjuna Rao Chavala <arjun...@gmail.com>
నమస్తే,

ఇప్పటికి వచ్చిన స్పందనలనుపరిశీలించిన తరువాత ప్రవీణ ఇల్లా <mail...@gmail.com> అభ్యర్థిత్వానికి మద్దతు వున్నదని తెలిసింది. వేరే అభ్యర్థనలు లేవు. ఈ జట్టు నాయకత్వం  ప్రవీణ్ కు అప్పగించటం జరిగింది. అభివందనలు, ప్రవీణ్!
గత మూడు సంవత్సరాలలో తోడ్పాటు ఇచ్చిన అందరకు ధన్యవాదాలు. ప్రవీణ్ నాయకత్వంలో  ఉబుంటు తెలుగు  మరింత అభివృద్ధి అవ్వాలని కోరుతున్నాను.

ధన్యవాదాలు.
అర్జున

29 ఎప్రిల్ 2013 6:26 PM న, Raja Genupula <genu...@ubuntu.com> ఇలా రాసారు :

Dear Ubuntu friends


                      I will give my support to your decision. chhose the best.
With best wishes
___________________
G.Raja Sekhar Reddy

From: Gopal/గోపాల్ <gopala...@gmail.com>
To: Arjuna Rao Chavala <arjun...@gmail.com>
Cc: Kasyap Palivela <kasy...@gmail.com>; Gopala Krishna Koduri <gopal...@gmail.com>; Raja <raja.g...@yahoo.com>; ubuntu-l10n-te <ubuntu-...@lists.launchpad.net>; Praveen Illa <mail...@gmail.com>
Sent: Monday, 29 April 2013 3:29 PM
Subject: Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

I support Praveen Illa for the position in this case (or otherwise too!).
On Apr 29, 2013 11:52 AM, "Arjuna Rao Chavala" <arjun...@gmail.com> wrote:
నమస్తే,
నేను నాయకత్వ మార్పు గురించి కొంత పరిశోధించాను.

Telugu l10n Translation జట్టుకి నాయకత్వం ఒకరు మాత్రమే. మెయిలింగ్ లిస్టులో ఎక్కువమందిని నిర్వాహకులుగా చేయవచ్చమో.  అందువలన మనం ఏకాభిప్రాయానికి రావటం మంచిది. ఎక్కువ మందికి  ఆసక్తి వుంటే  ఆరునెలల తరువాత ఇంకొకరికి అవకాశం ఇవ్వవచ్చు.

ఈ వారాంతం అనగా  5 మే 2013 లోగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.

ధన్యవాదాలు.
అర్జున


22 ఎప్రిల్ 2013 8:35 AM న, Raja <raja.g...@yahoo.com> ఇలా రాసారు :


Hi all

Don't forget me Ubuntu People.
Right now I am busy but after a week I can join with our team.Sent from my Xperia™ smartphone


Praveen Illa <mail...@gmail.com> wrote:

గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.

అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.

ధన్యవాదములు,
ప్రవీణ్.


2013/4/21 Arjuna Rao Chavala <arjun...@gmail.com>
 ప్రవీణ్ గారు,
ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి  హక్కులు వుండేటట్లు) చేద్దాము.


ధన్యవాదాలు
అర్జున

20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <mail...@gmail.com> ఇలా రాసారు :
నమస్తే,

ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.

అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన సేవలు విశేషమైనవి.
ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు మరువలేనివి.
నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు అందిస్తారని కోరుకుంటున్నాము.

మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

ధన్యవాదములు,
ప్రవీణ్.2013/4/17 Arjuna Rao Chavala <arjun...@gmail.com>
నమస్తే,

గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.

ధన్యవాదాలు
అర్జున
--
This message was sent from Launchpad by
Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
to each member of the Telugu l10n Translation team using the "Contact this
team" link on the Telugu l10n Translation team page
(https://launchpad.net/~ubuntu-l10n-te).
For more information see
https://help.launchpad.net/YourAccount/ContactingPeople

_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : ubuntu-...@lists.launchpad.net
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

--
Cheers,
Praveen Illa.--
Cheers,
Praveen Illa.

Reply all
Reply to author
Forward
0 new messages