మనం ibus ఉపయొగించి తెలుగులో వ్రాయగలం మాత్రమే

21 views
Skip to first unread message

Prasad

unread,
Jun 6, 2012, 1:49:01 PM6/6/12
to linux-tel...@googlegroups.com

తెలుగులో వ్రాయడం మాత్రమే కాదు అచ్చు తప్పులు చూపించే నిఘంటువు ఉంతే బాగుంటుంది. ఇది ఎలా తయారు చెయ్యలి?
లేకపొతే google ime లాంటిది తెలుగు కొసం linux లో తయారు చేస్తే ఎలా ఉంటుంది.
నాకు కొంచం Development skills ఉన్నాయి నేను ఈ project ఉంటే భాగస్వామిని అవుదాము అనుకుంటున్నాను సాయం చెయ్యగలరు.
ఇట్లు
ప్రసాదు.

Arjuna Rao Chavala

unread,
Jun 6, 2012, 11:30:53 PM6/6/12
to linux-tel...@googlegroups.com

2012/6/6 Prasad <gpvp...@gmail.com>

తెలుగులో వ్రాయడం మాత్రమే కాదు అచ్చు తప్పులు చూపించే నిఘంటువు ఉంతే బాగుంటుంది. ఇది ఎలా తయారు చెయ్యలి?
లేకపొతే google ime లాంటిది తెలుగు కొసం linux లో తయారు చేస్తే ఎలా ఉంటుంది.
నాకు కొంచం Development skills ఉన్నాయి నేను ఈ project ఉంటే భాగస్వామిని అవుదాము అనుకుంటున్నాను సాయం చెయ్యగలరు.

 లినక్స్ లోని ఎడిటర్లలో  పనిచేసే అక్షరదోషతనిఖీ ఉపకరణం ఇప్పటికే వుంది.
http://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AB%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D#.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81_.E0.B0.AE.E0.B1.81.E0.B0.A6.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.95.E0.B1.8D.E0.B0.B7.E0.B0.B0.E0.B0.BE.E0.B0.B2_.E0.B0.A4.E0.B0.A8.E0.B0.BF.E0.B0.96.E0.B1.80_.E0.B0.B5.E0.B0.BF.E0.B0.B8.E0.B1.8D.E0.B0.A4.E0.B0.B0.E0.B0.A3
చూడండి.

తెలుగులో సాంకేతికాలలో పనిచేసేవారి ఆవశ్యకత చాలా వుంది. మీ ఆశయం ఫలించాలని కోరుతున్నాను
శుభం
అర్జున

phanindra viswanadha prasad gelli

unread,
Jun 7, 2012, 12:02:17 AM6/7/12
to linux-tel...@googlegroups.com
దాని వల్ల మనం కేవలం తప్పులు సరిదిద్ద గలము కానీ, అది సూచనలు ఇవ్వదు కదా, google ime లాంటిది తయారు చెయ్యాలి అనుకుంటున్నాను.

2012/6/7 Arjuna Rao Chavala <arjun...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."

Arjuna Rao Chavala

unread,
Jun 9, 2012, 3:06:01 AM6/9/12
to linux-tel...@googlegroups.com

2012/6/7 phanindra viswanadha prasad gelli <gpvp...@gmail.com>

దాని వల్ల మనం కేవలం తప్పులు సరిదిద్ద గలము కానీ, అది సూచనలు ఇవ్వదు కదా, google ime లాంటిది తయారు చెయ్యాలి అనుకుంటున్నాను.

మంచిది. ఎడిటర్ కి పదాల డాటాబేస్ జతచెయ్యడమేకదా  ప్రయత్నించండి.

అర్జున
 
రహ్మానుద్దీన్ షేక్

unread,
Jun 9, 2012, 3:07:09 AM6/9/12
to linux-tel...@googlegroups.com

2012/6/9 Arjuna Rao Chavala <arjun...@gmail.com>2012/6/7 phanindra viswanadha prasad gelli <gpvp...@gmail.com>
దాని వల్ల మనం కేవలం తప్పులు సరిదిద్ద గలము కానీ, అది సూచనలు ఇవ్వదు కదా, google ime లాంటిది తయారు చెయ్యాలి అనుకుంటున్నాను.

మంచిది. ఎడిటర్ కి పదాల డాటాబేస్ జతచెయ్యడమేకదా  ప్రయత్నించండి.

పదాల సూచిగా ఉన్న డిక్షనరీ దస్త్రం తయారుగా అందుబాటులో ఉందా? --
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

A new address for ebooks : http://kinige.com

Arjuna Rao Chavala

unread,
Jun 9, 2012, 3:17:21 AM6/9/12
to linux-tel...@googlegroups.com

2012/6/9 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>2012/6/9 Arjuna Rao Chavala <arjun...@gmail.com>

2012/6/7 phanindra viswanadha prasad gelli <gpvp...@gmail.com>
దాని వల్ల మనం కేవలం తప్పులు సరిదిద్ద గలము కానీ, అది సూచనలు ఇవ్వదు కదా, google ime లాంటిది తయారు చెయ్యాలి అనుకుంటున్నాను.

మంచిది. ఎడిటర్ కి పదాల డాటాబేస్ జతచెయ్యడమేకదా  ప్రయత్నించండి.

పదాల సూచిగా ఉన్న డిక్షనరీ దస్త్రం తయారుగా అందుబాటులో ఉందా? 
బ్రౌణ్య నిఘంటువు పై ఆధారపడినది ఫైర్పాక్స్ లో మరియు ఇతర లినక్స్ వుపకరణాల్లో వాడారు. అయితే అది విస్తృతమైనది కాదు కాబట్టి గూగుల్తో పోల్చితే ఫలితాలు అంతబాగోకపోవచ్చు.
అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages