ఈనాడు పత్రిక వెబ్ ఎడిషన్ ఉబుంటు 11.04 బీటా 1 ఫైర్పాక్స్ 4.0 లో సమస్యలేకుండా

12 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Apr 19, 2011, 2:12:05 AM4/19/11
to linux-telugu-users, indlinux-telugu, telugublog
శుభవార్త,
ఉబుంటు 11.04 బీటా 1 ఫైర్ఫాక్స్ 4.0 తో వచ్చిన మార్పుల వలన ఈనాడు
పత్రిక వెబ్ ఎడిషన్ (eenadu.net) సమస్యలేకుండా కనిపిస్తున్నది.
దీనికొరకు ఫాంట్ పొంది మీ నివాస సంచయంలో .fonts అనే వుపసంచయంలో
భద్రపరిచి ఒకసారి నిష్క్రమించి మరల ప్రవేశించితే సరి.

మిగతా దిన పత్రికలన్నీ యూనికోడ్ కి మారాయి కాబట్టి, అన్ని
వార్తాపత్రికలు (దిన) అన్నీ పద్మ ప్లగ్ ఇన్ సహాయం లెకుండా లినక్స్ లో
వాడుకోవచ్చు.
ధన్యవాదాలు
అర్జున

Arjuna Rao Chavala

unread,
Apr 19, 2011, 7:28:13 PM4/19/11
to linux-telugu-users, indlinux-telugu, telugublog
తాజావార్త :

19 ఏప్రిల్ 2011 11:42 ఉ న, Arjuna Rao Chavala <arjun...@googlemail.com> ఇలా రాసారు :

శుభవార్త,
ఉబుంటు 11.04 బీటా  1 ఫైర్ఫాక్స్  4.0  తో వచ్చిన మార్పుల వలన  ఈనాడు
పత్రిక వెబ్ ఎడిషన్ (eenadu.net)  సమస్యలేకుండా కనిపిస్తున్నది.
దీనికొరకు ఫాంట్ పొంది మీ  నివాస సంచయంలో .fonts  అనే వుపసంచయంలో
భద్రపరిచి  ఒకసారి నిష్క్రమించి మరల ప్రవేశించితే సరి.

క్షమించాలి.

ఇది మరింత  పరిశీలించితే,  కొన్ని సార్లు సమస్యతో మధ్యలో '-' తో మరికొన్ని సార్లు  సమస్యలేకుండా వున్నట్లు తెలిసింది.
అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages