ఉబుంటు Trusty Tahr హైదరాబాద్ లో ఒక వేడుక

12 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Apr 14, 2014, 10:12:31 AM4/14/14
to ఉబుంటు మెయిలింగ్ జాబితా ubuntu-l10n-te, telugu-...@googlegroups.com, ఉబుంటు ఆంధ్రప్రదేశ్, linux-tel...@googlegroups.com
ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న  ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు తరువాతి వెర్షను  ట్రుస్టి తాహ్ర్   (14.04) 17.04.2014 నాడు విడుదల కాబోతుంది.కదా ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఒక వేడుక చేస్తే ఎలా ఉంటుంది ?
మూడు రోజులలో భారీ ఎత్తున చేయలేకపోయినా కొంత వరకు చేయటానికి సమయం ఉన్నది . మిత్రులు సలహాలు సూచనలు ఇవ్వగలరు. 


--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్
Reply all
Reply to author
Forward
0 new messages