తెలుగు అనువాద విధానాలు

2 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Apr 13, 2011, 9:16:02 AM4/13/11
to libreof...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net
నమస్తే,

లిబ్రెఆఫీస్   4.0 పదబంధాలు స్తంభించబడ్డాయి.   17  మే న  మొదటి బిల్డ్ జరుగుతుంది. ఇంతకు ముందు అనువాదాలలో కొన్ని ఇంగ్లీషు పదాలు అనువాదం చేయకండా వదిలివేశాను. ఉదాహరణకు కేల్క్ లో వాడే ప్రమేయాల పేర్లు( ABS, SQRT)  లాంటివి. అలాగే పదంలో ఫార్మాటింగ్ అక్షరాలు వున్నా వదిలి వేశాను. ఇలా చేస్తే పదకోశాలు చేస్తున్నప్పుడు  తెలుగు అనువాదాలు మాత్రమే సులభంగా పోగుచేయవచ్చని. అయితే అనువాద గణాంకాలలో కొన్ని అనువాదం చేయనివిగా కనబడటం, మరల కొత్త పదాలు చేరినపుడు వాటికోసం అన్నిటిలో వెతకవలసి రావటం వలన,  అనువాదం చేయకుండా వదిలివేయవలసినవాటిని కూడా ఇంగ్లీషులో పదాన్నే అలాగే అనువాదిత స్థానంలో ప్రవేశపెట్టటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చాను.
ఇతర అనువర్తనాలతో అనుసరించబడుతున్న విధానాలు కూడా అవసరమైతే మార్చుట మంచిది.

ఇతర అభిప్రాయాలేమైనవుంటే తెలపండి.

ధన్యవాదాలు
అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages